శిష్య: నమస్కారం గురూ! గురు: మస్కారాలు శిష్యా! వెర్రోహం….వెర్రోహం! శిష్య: ఇదేమిటి గురూ! ఈ టైపు కుర్తా వేసుకొన్నారు? గురు: ఇది బొందోహం కుర్తా అన్న కొత్త టైపు రా! శిష్య: అటులనా గురూ! బై ద వే…మీ బొంద కుర్తాను చూడగా…
Tag: రాజకీయ వ్యంగ్య వ్యాసాలు
కమిలిన కమలం – చిక్కుముడిలో హస్తం
“దండాలు గురూ!” “వెర్రోహం శిష్యా!” “చూసారా గురూ?” “హు..హు..హు….కాల్చేసాము కూడా శిష్యా!” “వెర్రోహం….” “అది పెటెంటెడ్ పదమురా అక్కుశిష్యపక్షీ! పరులు పలుకరాదు!” “క్షమించండి! కర్నాటక అంతర్నాటకానికి అంతరార్థాలు తెలుసుకోలేని నా నిస్సహాయస్థితికి ఆ పదమే దివ్యౌషధం గురూ!” “వెర్రివాడా కుర్రవాడా!” “వేడుకొంటున్నాను…
యియ్యాల్టి రామాయనం – రామ రాజ్యం
అప్పన్న : ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన…
నంగిరి ప్రశ్నలు – తింగరి సమాధానాలు
“నమస్కారాలు గురూ!” “వెర్రోహం! పరగడుపునే ఈ నా మస్కాలేమిటిరా శిష్యా!” “గురూ! మార్నింగ్ మార్నింగ్ కొన్ని విచిత్రమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అడగమంటారా?” “అడుసు కడుక్కోడానికే, అనుమానం తీర్చుకోడానికే పుట్టాయిరా అక్కు శిష్య పక్షీ. అడుక్కో కడుక్కో” “ధన్యోస్మి! పృష్ట తాడనాత్ దంతభంగః…
రామలీలా – రావణాసుర్
This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ఢామ్మని పేలింది….రావణాసురుడి కడుపులోని టపాకాయ. రామలీలా మైదానంకు కూతవేటు దూరంలో ఓ ఇంట్లో కూర్చొని రహస్య మంతనాలు చేస్తున్న సోనియా ఉలిక్కిపడి…
ఐనను పోయిరావలెయు హస్తినకు…
జగన్ ఇల్లు, హైదరాబాద్ “ఐనను పోయిరావలెయు హస్తినకు – అచట సందు మాటలు” అని పాడుతున్న జగన్ను ఆపి, “ఆహా…సందు మాటలు కాదు జగన్ బాబూ! సంధి మాటలు…సంధి…సం…ధి….” అని సరిచేసాడు అంబటి రాంబాబు. “ఓకే, అచట సంధి మాటలు ఎట్లైనను.…
కన్ఫూషన్ శిష్యుడు – కన్‌క్లూషన్ గురుడు
“గురూ!” “వెర్రోహం! ఏమి శిష్యా?” “అంతా కన్ఫూషన్గా ఉంది గురూ?” “అంటే నువ్వు సిసలైన భారతీయుడవేలే శిష్యా!” “చమక్కులాపి నా చిక్కుముళ్ళను విప్పండి దయచేసి” “హు..హు..హు…అడుసు కడుక్కోడానికి, అజ్ఞానం అడుక్కోడానికే పుట్టాయి శిష్యా. అడుక్కో, కడుక్కో!” “ధన్యోస్మి. దేశంలో స్క్యాములు పెరిగాయి,…
చిటపటలు-11 “సాం బేర్ బేరియన్స్”
ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు “రామసేతు” వివాదం చెలరేగినప్పుడు “రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా”? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం “రాముడంతటివాడికే పదవీ వియోగం…
చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా”
మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం…