ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషలలో తెలుగు ఏడవ స్థానంలో ఉందని ఆమధ్య ఎవరో ఒక పెద్దాయన అంటుండగా విని చాలా బాధపడ్డాను. ఆమాట కొంతవరకు నిజమే అనిపించింది ఎందుకంటే, కారులేని మిత్రులెవరైనా కుటుంబ సమేతంగా మా ఇంటికొస్తే వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారిని వారి…
Tag: శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ రచనలు
ఆ.శ.గీతాలు (శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గీతాలు)
రచన, సంగీతం : శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గానం : శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం; శ్రీమతి శైలజ
ఓంకారనాద మంత్రం
స్వరఝరుల సామ మంత్రంస్వరధరుని సార మంత్రంస్వరపూజకాది మంత్రంఓంకారనాద మంత్రం కుసుమాస్త్రుని మసిచేసిన చిచ్చుకంటి మెచ్చురీతిప్రణతుల పార్వతి పలికిన ప్రణవనాద మంత్రంప్రమధ నాధు మురిపించిన ప్రణయనాద మంత్రం కచ్చపి తీవెలపై విచ్చిన స్వరసుమమైసరిగమ స్వరముగ ,,స్వరసుమ సరముగపరిణయ తరుణములో ,,గిరిసుత కరములలోహరువుల విరిమాలై…
శ్రీఆదిభట్ల నారాయణ దాసుగారు – ప్రముఖుల ప్రశంసలు
ఇరు హస్తములతోడ జెరియొక రాగంబు చరణద్వయాన నేమరక రెండు పచరించి, పల్లవిబాడుచు గోరిన జాగాకు ముక్తాయి సరిగనిడుట నయమొప్ప న్యస్తాక్షరియను వ్యస్తాక్షరి ఆంగ్లంబులో నుపన్యాస, మవల నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ తంబున వలయు వృత్తాలగైత శంశయాంశమ్ము శేముషీశక్తితో బ రిష్కరించుట,…
ఉదాహరణ కావ్యము
ఉదాహరణము చాలా అరుదైన సాహితీ ప్రక్రియ. సంస్కృతాంధ్రాలలో ఈ ప్రక్రియ ఉన్నాది. మిగితా భారతీయ భాషలలో ఉన్నదా అంటే ఏమో మరి.పాల్కురికి సోమనాధుడు అను కవి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం తెలుగులో తొలి ఉదాహరణము వ్రాసెనని చెప్తారు. ఇందులోని నిజానిజాలు…
హరికధా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.
నాయవి నాల్గు మోములవునా యెటు ముద్దిడె? దంచు నల్వ యా ప్యాయముగా హసింపగ, అనంతముఖన్ ననునెట్లు ముద్దిడం బోయెదొ? యంచు వాణి నగ, ముద్దిడెదన్ గను మంచునల్వ నా రాయణ దాసుడై హరికధాకృతిగా నొనరించె భారతిన్. ముక్కోటి ఆంధ్రులూ…
అమ్మ చిక్కిపోతోంది!
ఆంధ్రుల భాషకు అక్షరాలు ఏబది ఆరు అంటే అవునా అని ఆశ్చర్యపయేవారు, అవును కాబోలు అని సర్దుకుపయేవారూ ఈ మధ్య ఎక్కువమందే కనిపిస్తునారు.అదివారితప్పా?? ఏమోమరి! ఋ, ౠ తరువాత లు లూ( వాటిని ఇక్కడ వ్రాయ వీల్లేదు కదా) ఎప్పుడో మరుగునపడ్డాయి.…