సాగవోయి సమైక్యాంధ్రుడా!

 సాగవోయి సమైక్యాంధ్రుడా! కదలి సాగవోయి పోరుబాటలో…… నేడే శుభోదయం ఆంధ్రుల మనోబలం -నేడే మహోద్యమం నేడే గళోద్యమం సమైక్యాంధ్ర కోసమని శిబిరాలేసి- నిరాహారదీక్షలోనె ఓ .. ఉపాధ్యాయుడొరిగిపోయే ఉద్యమాలకు ఊపిరిపోసి -ఒకేమాట ఒకేబాట సాగాలోయీ ఆగకోయి సమైక్యాంధ్రుడా !కదలిసాగవోయి సమరపోరులో   …