కొత్తగా అనిపించే కొన్ని పాత సందర్భాల్లో ఇంద్రధనుసు కొత్తరంగులు పూసినట్లు కనిపిస్తుంది తడారుతున్న ఆకుల మధ్య ప్రపంచం పరవశిస్తున్నట్లు వినిపిస్తుంది సుదూర తీరాల నుంచి నేలపై వాలిన చినుకులో పుష్పాన్నై నిశ్శబ్దంగా రెక్కలు తొడిగిన పరిమళపు ప్రవాహాన్నై రెప్పలు…
Tag: సెలయేరు
వర్ష ఋతు శోభ
వసంతంలో చిగిర్చి కొత్త ఆకులు తొడిగి పూవులు పూసి కాయలు కాసి భానుడి తీవ్రతలో భాసించి సమస్త జీవాలకు నీడను గూడును ఇచ్చి అలుపెరగక ఆశ పడక జీవం ఉట్టిపడేలా నిలచిన ఈ చెట్లకు సన్మానం చేసేందుకు వచ్చేదే తొలకరి ఎక్కడ చూసిన…
మంచు
చలికాలపు సాయంత్రంఎవ్వరూ లేని బాట మీదఏకాకి నడక. రాలిన ఆకుల కిందఎవరివో గొంతులు ఎక్కడో దూరంగానిశ్శబ్దపు లోతుల్లోకిపక్షి పాట లోయంతా సూర్యుడుబంగారు కిరణాలు పరుస్తున్నాకాసేపటికి ఆవరించే చీకటి మీదకేపదే పదే మనసుపోతోంది కర్రపుల్లల కొసన నర్తించేఎర్రని చలిమంటలోకిప్రవేశించాలనిపిస్తోంది. కురిసే మంచునా గొంతులోఘనీభవిస్తోంది.…