స్వాతంత్రానికి ఇరు పార్శ్వాలు

అరవై ఐదు సంవత్సరాల అరుపులు కేకలు శుష్క వాగ్దానాలు క్రియా శూన్యాలు సమాజాన్ని విభజిస్తూ పోవడాలు పాలిటిక్స్ ను  ఒక అడ్డాగా మార్చి పాలిస్తూ సంపాదించుకోవడాలు ఇది ఒక పక్క జరుగుతున్న తంతు అయితే  మరోపక్క: మత మార్పిడులు జరుగుతున్నా మత విద్వేషాలు కొనసాగుతున్నా లౌకికత పేరుతొ అలౌకికానందం…