ఇండియన్ ఫూల్స్ లీగ్ – ఎవ్రీ థింగ్ ఈజ్ ఫిక్స్‍డ్!

    “హల్లో!  నేను రావణ్ భూస్వామి! వెల్కం టు టీవీ నెవర్. “ఏమిటీ కాంట్రవర్సిటీ” వారి గ్యాస్ అవర్ లో ఈరోజు డిస్కషన్‍కు మేం పిలిచిన ప్యానల్ మెంబర్స్ ను ఒక్కసారే చెప్పేస్తే మా వ్యూయర్ షిప్ మునిగిపోయే అవకాశముంది.…

నయా మ్యూజింగ్స్ – భోలా శంకరా! యిదేమి శంక రా?

బాబాయ్ మహ బోల్డు హడావిడైపోతున్నాడు. నుదుట్న తెల్ల పట్టీల్ని అడ్డంగా గీసేసు కొనేసి యిటుఅటుగా, అటుదిటుగా తిరిగేసేస్తున్నాడు. అడుగడుక్కీ “శంభో శంకరా” అనేసేసేస్తున్నాడు. పోయినేడు కూడా సరిగ్గా ఈ టయమ్ లోనే ఇట్లానే చేసేసాడు. అప్పుడు నేనింకా చాలా బోల్డు చిన్నపిల్లోణ్ణీ.…

నయా మ్యూజింగ్స్ – తెగ బోల్డు యుద్ధాల మొదలు…

“ఈ మద్దెన చాలా బోల్డు ఫైటింగులు, ఫైరింగులు జరిగిపోతున్నాయ్ రా. ముక్కూ మొహం తెలీకపోయ్నా కసకసా ఏసేసుకునేస్తుంటార్ట!” పనిపాటాల్లేని రికామి బాబాయి యిల్లా చెప్పేస్తున్నాడో అమాయక జీవికి. గుండు మీదా, గుండె మీదా న్యూస్ఫోరిక్ యాసిడ్నో, గాసిప్ హైక్లోరిక్ యాసిడ్నో పోసేస్కునే…

జైల్లో పక్షులు

బ్యాక్ డ్రాప్: గుండీలు తీసిన బంటైన జైలు వార్డెను గారు హడావుడైపోతున్నారు. బొడ్డుకిందకు జారిన బెల్టును, ప్యాంటుతో బాటు పైకిలాక్కొంటూనే హడావుడైపోతున్నారు. దొరగారు హైరానా పడితే కాల్మొక్త బాంచెన్లు తాపీగా కూర్చోగలరా? గలలేరు కాబట్టే అసిస్టెంటు వార్డెను నుండి కసువునూడ్చే తిమ్మమ్మదాకా…