మన మహా ఇతిహాసమైన “మహా భారతము”లో “లాక్షా గృహము” ఘట్టము ఉన్నది. పంచపాండవులు ఏకఛత్రపురమునకు చేరుటకు మూలమైనది ఈ అధ్యాయం. హిడింబా భీమసేనుల పెళ్ళి, నగరములో మత్స్యయంత్రభేదనము చేసిన అర్జున-ద్రౌపదీ పరిణయములు జరిగినవి. ఆ వివాహమల వలన పాండవులకు బంధుబలగము సమకూరి,…