ఏడుపుతో బోణీ

ఎస్. జానకి తన కెరియర్ తొలిదశ ఏడుపు గీతాలతో మొదలుపెట్టారు. ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు‘ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు. రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.‘ అందులో…

ఆనంద్ – ఒక బాబు మోషాయ్ కథ

1970లో వచ్చిన “ఆనంద్” సినిమా అప్పటికీ, ఇప్పటికీ కూడా పెద్ద హిట్. రాజేష్ ఖన్నాకు, అమితాబ్ బచ్చన్ కు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిందీ సినిమా. ఈ చిత్రం టైటిల్స్ లో “Dedicated to Raj Kapur & people of Mumbai”…

“ఇష్టపడి” చూసిన “శ్రీరామరాజ్యం”…

నేను బాపు రమణల అభిమానిని. అలానే బాలకృష్ణకు కూడా అభిమానిని. చివరికి టీవీ సీరియల్సు చూసి సమీర్ ను కూడా అభిమానించాను. ఆ అభిమానంతోనే ఆఫీసు పనివత్తిళ్ళ మధ్య, కుటుంబ ఈతిబాధల మధ్య కూడా వెసులుబాటు కలిగించుకుని హడవుడిగా టిక్కెట్టు కొనుక్కొని…

అయ్యవారికి చాలు అయిదు వరహాలు….

ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే కలిగే ఉత్సాహం వేరు. మిగతా పండుగలకు ఒకటో రెండో సెలవు రోజులు కలిసివస్తే, దసరాకు మాత్రం దసరా సెలవల పేరిట ఓ వారం రోజులు సెలవలుండేవి మా చిన్నతనంలో. అప్పట్లో వేసవి సెలవల…

అడ్డరోడ్డు కబుర్లు – అన్నా హజారే

“చట్టాలు చేసే విశేషాధికారాలున్న పార్లమెంటునే అన్నా హజారే ప్రశ్నిస్తున్నారు?” – ప్రధాని మన్ మోహన్ సింగ్.  ప్రశ్నిస్తున్నాడనే అన్నాను అరెస్టు చేసారే. మరి, పార్లమెంటు మీద తుపాకీ గుళ్ళ వర్షం కురిపించిన అఫ్జల్ గురు సంగతేంటి సార్? “చట్టాలు రూపొందించే పార్లమెంటు…

శ్రీశ్రీ చమత్ “కారాలు”

కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి “నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?” అని అడిగితే, “అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా” అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట.   * *…

బై చిరంజీవ

  “స్వయంకృషి” సరిపోక ప్రజారాజ్యానికి వేసిన “పునాదిరాళ్ళు” పీకేసి కాంగ్రెస్ లో కలిసిపోయినందుకు గర్వపడ్డాడు “కోతలరాయుడు”. కాంగ్రెస్ రాజకీయాల “యుద్ధభూమి”లో “టింగు రంగడు”లా ముస్తాబై ఆంధ్ర సి.ఎం కావాలనుకుని ఆశపడ్డ “మగమహారాజు”, చివరికి “మృగరాజు”లా అట్టర్ ఫ్లాపయ్యాడు. “మొండిఘటం” అనుకున్న “మొనగాడు”,…

హీరాకానీ – మాతృప్రేమ

ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోట నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఉదయం ఆరు గంటలకు తెరవబడే కోట తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారం మూసివేసిన సమయంలో ఒక చీమ కూడా లోపలి నుండి బయటకు…