ఇంట్లో సాహిత్య వాతావరణం ఉంటే మంచి కవులు పుట్టుకొస్తారడానికి ఉదాహరణ ఇక్బాల్ చంద్ గారు. “కోటి రతనాల వీణ” వినిపించిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ దాశరథి గారు ఇక్బాల్ గారి పెదనాన్న హనీఫ్ గారికి దగ్గరి మిత్రులు, సహాధ్యాయులు కూడా.…