గజపతుల నాటి గాథలు – కోరిక

ఒకప్పుడు విజయనగర ప్రభువైన ఆనంద గజపతి మహారాజులుంగారు దివాను జగన్నాథరాజుగారితో యిష్టాగోష్టి జరుపుతూ వుండగా భక్తులను గురించిన ప్రశంస వచ్చింది. భక్తుల్లో నియమ నిష్ఠలు కలవాడు, మహా త్యాగి అయిన రుక్మాంగద చక్రవర్తిని యిద్దరూ మెచ్చుకున్నారు. “చూశారా? నియమమూ, భక్తీ త్యాగమూ…

గజపతుల నాటి గాథలు – కాంట్రాక్టరు సోమన్న

రచన : బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.   దివాను జగన్నాథ రాజు గారు తన దగ్గర నున్న కాగితాలను చూచుకుంటూనే, ఎదుట కొంచెం దూరంలో చేతులు కట్టుకుని నించుని వున్న దరఖాస్తుదారుని మనవిని…

గజపతుల నాటి గాధలు – లక్క పందిరి

రచన : బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.   అదృష్టమంటే జగన్నాథ రాజు గారిదే అదృష్టం! ఏమంటే – ఆయన మొదట ఒక చిన్న గుమాస్తాగా విజయనగర సంస్థానంలో అడుగుపెట్టేడు. చదువు చూస్తే నాలుగో…

గజపతుల నాటి గాధలు – గెలుపు

పది రోజుల దాకా మహారాజులుంగారి సమాచారం తెలియక విచారంతో వున్న దివానుగారి ముఖం సంతోషం చేత చేటంత అయినది. "నిజమేనా? ప్రభువువారు వస్తున్నారా?" అని ఆయన ఆదుర్దాగా అడిగాడు. దివాను గబగబా దగ్గిరకు వచ్చి బగ్గీ తలుపు తెరచి, చేతులు జోడించుకొని నిలుచున్నారు.బగ్గీలోచి దిగిన వారెవరూ?మహారాజులుంగారు కారు!

సమ్మానం

  రచన: బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.   బాలామణి దక్షిణదేశం అంతటా పేరుమోసిన నాట్యకత్తె. అంత కొలది వయస్సులో అంత గొప్ప పేరు మోసిందంటే – ఆమెకు నాట్యంలో ఎంత పాండిత్యం వున్నదీ…

గజపతుల నాటి గాధలు – మూడు మార్గాలు

  రచన: బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.     ఆనందగజపతి ప్రభువు విజయనగర సంస్థానాన్ని పాలిస్తున్న రోజులవి. ఆ మహారాజు రాజ్య వ్యవహారా లన్నిటినీ సమర్థుడైన దివాను బాధ్యతకు అప్పగించి తాను విద్వాంసులతో…

గజపతుల నాటి గాధలు – యుక్తి

రచన: బులుసు వేంకటరమణయ్య ప్రచురణ: బుక్‍మన్స్ గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.     ఇది రెండువందల ఏళ్ళ కిందటి మాట. విజయనగరం సంస్థానం దివాను పూసపాటి సీతారామరాజుగారు కోటలోని మోతీమహల్లో కచేరి చేస్తూ వున్నారు. దివానుగారంటే అందరికీ భయమే!…