తిరుమల ఆలయంలోని అపుర్వమైన శాసనం ఈనాడు నాశనమవుతున్న ప్రకృతిని, చారిత్రిక సంపదలను చూసి మనం ఆందోళన చెందుతున్నాం. వాటిని కాపాడుకోవాలన్న ప్రయత్నాలను చేస్తున్నాం. ఇందుకోసం ఎన్నో సంఘాలు, సంస్థలు పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పరిరక్షణా కార్యక్రమాల్లో తలమునకలైవున్నాయి. కానీ సుమారు…