మంచు మనిషి “యతి”

ఆకాశమంత ఎత్తు ఉన్న మంచు మనిషి పేరు “యతి”.  మరైతే ఈ హిమ మనుష్యుని దేశ కాల చరిత్రలు ఏమిటి? ఈ మంచు మానిసి మన భారతదేశానికి ఉత్తర దిక్కున కిరీటంలాగా ఉన్న హిమాలయ సంచారి. “యతి” అంటే హిమాద్రి శిఖరములలో…

చేవ్రాళ్ళు, వేలిముద్రలు – ఇవే లేకపోతే?

పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా!   జవాబు: “చేవ్రాలు”. అదేనండీ. సంతకము! దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది “వ్రేలి ముద్రలు”. …

హిందూదేశపు లక్క – బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం లోక్స్ బర్గ్

మన మహా ఇతిహాసమైన “మహా భారతము”లో “లాక్షా గృహము” ఘట్టము ఉన్నది. పంచపాండవులు ఏకఛత్రపురమునకు చేరుటకు మూలమైనది ఈ అధ్యాయం. హిడింబా భీమసేనుల పెళ్ళి, నగరములో మత్స్యయంత్రభేదనము చేసిన అర్జున-ద్రౌపదీ పరిణయములు జరిగినవి. ఆ వివాహమల వలన పాండవులకు బంధుబలగము సమకూరి,…

ఆ నై వా ఈ

ఆ నై వా ఈ – ఈ అక్షర బంధాలు విన్నారా? చూసారా? వాస్తు శాస్త్రములో, భూగోళ, నైసర్గిక శాస్త్రాలలో వీటికి విస్తృత పరిధిలో  ఉపయోగించబడుతూంటాయి. పాత తరమువాళ్ళు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. “పెద్దబాలశిక్ష”, “చిన్న బాలశిక్ష”, పాఠశాల తెలుగు వాచకములలో…

బావి ఎదుట బొమ్మ

ప్రాచీనత- అనేది, ప్రపంచములోని అన్ని దేశాల నాగరికతా వికాసమునకు తీపి గుర్తులు. అందుకే ప్రపంచ దేశాలలోని ప్రజలు తమ తమ ప్రాచీన జ్ఞాపకాలను పదిలపరుచుకోవడములో ఉత్సాహాన్ని కలిగిఉంటారు. ఆ అంశాలు, చరిత్ర, భాష, ఆదర్శమూర్తులైన వ్యక్తులు, సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాది…

గోరఖ్ నాథ్ – గూర్ఖాలు

నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన – “గూర్ఖాలు” మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు  చేస్తూ, కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ “పారా హుషార్!” చేస్తూ,చోరభయాలనుండి కాపాడే విధిని స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు…

సంవత్సరములు- వర్గీకరణ పద్ధతులు

కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి:– క్రీస్తు పూర్వం 825 నుండి ఈ “కొల్లమ్ శకము” ప్రారంభం ఐనది. “పరశు రాముడు” దీని నిర్మాణానికి మూలపురుషుడు. హిందువుల సాంప్రదాయములో చాంద్ర మానము అనుసరించబడుతూన్నది. పంచాంగము అనగా ఐదు ముఖ్య అంగములు కలది. తిధి,…

భృగు సంహిత

మహర్షులు, పండితులు, విజ్ఞానులు-మున్నగువారికి మనోవ్యధ కలిగితే ఏం జరుగుతుంది? వాళ్ళు స్పర్థిస్తే ఏమి జరుగుతుంది?   అలాటి వ్యక్తుల నడుమ స్పర్ధ కలిగితే, కొన్ని పర్యాయాలు అలాటి సంఘటనలు త్రిభువనాలకు మేలు చేకూరుస్తాయి. మన దేశంలో ఆదికవి వాల్మీకి “శ్రీమద్రామాయణము”, విష్ణుశర్మ…

అల్లూరి వేంకటాద్రిస్వామి

మన దేశములో భక్తి ఉద్యమాలకు ఉల్లాసభరితమైన ఊపును తెచ్చినది “భజన సాంప్రదాయము”. భజనల్లాంటి కళా పూర్ణ సామాజిక సాంప్రదాయ ఆచారములు హిందూ భక్తి సాంప్రదాయాలను విలక్షణ భరితంగా రూపుదిద్దినాయి. “కస్తూరిరంగయ్య కరుణించవయ్యా“, “పొద్దుపొద్దున లేచి, వరదుని ముద్దుల మోము నేడు” మున్నగు గీతాలను…

కథాకళి కథ – నటరాజ రామకృష్ణకు ప్రేరణ

కథాకేళి – నాట్య ప్రక్రియ, కేరళ రాష్ట్రంలోనే కాదు,cప్రపంచంలో గుర్తింపు పొందిన విశిష్ట సాంప్రదాయ నృత్యము. కేరళ సీమకు ఈ కథకేళి- ప్రత్యేక గుర్తింపును తెచ్చింది- అనడంలో అతిశయోక్తి లేదు. కథ = Story కేళి= ఆట/నాట్యము నాట్య రూపకము, Dance…