వైవిధ్య భరిత వీణలు

విద్యల దేవత శ్రీ సరస్వతీ దేవి వాయిద్యము “కచ్ఛపీ వీణ”. కచ్ఛపి – అనగా “తాబేలు డిప్ప”. ప్రాచీన కాలాన మన హిందూ దేశంలో కూర్మము డిప్పకు  తీగలను బిగించి, తంత్రీ వాయిద్యాన్ని తయారు చేసారన్న మాట! హైందవ సంస్కృతిలోని అవినాభా సంబంధం కలిగి…