శ్రావణ మాస బహుళ అష్టమిని శ్రీకృష్ణుని అవతార దినంగా జరుపుకోవడం సనాతన సంప్రదాయం.”కలౌ కృష్ణం సాంగోపాంగం” అన్న ఆర్షవాక్కు మేరకు కృష్ణనామస్మరణ, పూజ మొదలైనవి కలియుగంలో అత్యవశ్యకం. నారాయణుడు ధరించిన దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహాలను దేవతలు పూజిస్తారు. నరసింహుని ఉపాసన…