గూగులమ్మ పదాలు

పసివాళ్ళ నుంచి పండు ముదుసలి వరకూ ఏది అడిగినా క్షణాల్లో ఇస్తుంది గూగుల్.  ఇలా ఇవ్వడం లో దాగిన మంచి-చెడుల ఆలోచనే ఈ గూగులమ్మ పదాలు.  గూగులమ్మ పదాలు టైపు చేసిన పదము – టక్కునిచ్చును ఫలము – టెక్కునాలజి సుమ్ము…