మనమెంచు కున్న నేతలు, వారి పరిపాలనా తీరు, మన ప్రణాలికలు, మన ప్రాముఖ్యతలు మొత్తంగా మన నిర్మించుకున్న ఈ పౌర సమాజం ఈరోజు ఏ ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వడం లేదనడం వెనుక కారణం ఎవరంటే మనమే. సంతోషం గా ఉన్నది అవినీతి…
Tag: IVNS Raju articles
The Holy Grass known as Dharbham
Original Article written by: TRS Iyengar This article is on one of the practices widely used by Indian Brahmins all over using a Holy Grass named Dharbham or Dharbai or…
బ్రహ్మానందం
మనసుకు నచ్చితే ఆనందం మనసు నొచ్చుకుంటే ఖేదం ఒకనాటి ఖేదం ఒకనాడు ఆనందం ఒకనాటి ఆనందం ఒకనాడు ఖేదం ఖేదానందాలకు అతీతం జీవాత్మ భేదాలూ భేషజాలు మనసుకే మన మనసే మన మనుకుంటే మన మనుగడ మొత్తం మోసం వ్యధార్త…
పండిన మనుషులు
నవరాత్రులు గడచిపోయాయి దీపావళికి స్వాగతం పలుకుతూ మిరిమేట్లు గొలిపే కాంతులీనుతూ దేదీప్య మానంగా దీపావళీ వెళిపోతుంది ఆర్తి తో వేడుకొనే భక్తులకు కార్తిక దామోదరుని కరుణా కటాక్షాలను పొందమని ఇలా ప్రతి ఏడూ పలు పండుగలు మనిషిని పండిపొమ్మని గుర్తు చేస్తాయి ఋతు…
ఆధునిక నవవిధ భక్తి !!
శ్రవణం – ఎప్పుడూ రణగొనిధ్వని చేసే మ్యూజిక్ albums, సంగీతాన్ని కేవలం రాజస గుణాన్ని ప్రేరేపించే ఆధునిక సంగీతం వినడం. వింటూ తమలో తాము రమించి పోవడం. (భాగవతం ఎవరికి బాగా తెలుసు అంటే “శుకోవేత్తి” అంటాడు పరమ శివుడు. అంత చక్కగా,…
రంద్రాన్వేషణ
పచ్చని మొక్క చూసినపుడు అదే రంగు పులుముకొని తినే ఆకుపురుగు కనబడదు పక్కనున్న వ్యక్తి కట్టుకున్న బట్టలు చల్లుకున్న పేర్ఫ్యుమే ప్రామాణికాలైతే ప్రమాదమే ఒక మంచిలో చెడును వెతకడం ఒక చెడులో మరిన్ని చెడులు చూడడం అలవాటుగా మారిపోయింది …
వర్షాకాంక్ష
వాన వెలిసిన తరువాతి స్వచ్చతలా మనసు అపుడపుడూ లలితంగా మారుతుంది. భానుడి కిరణాలలోని ధూళి కణాలుగా భయం, రాగం, ద్వేషం మళ్ళీ మనసును కలుషితం చేస్తే మళ్ళీ వచ్చే వర్షం కోసం ఎదురు చూసే లతలా మనసు నీ మృదు భాషణ…
సమస్య
సమస్య విమర్శ ఐతే పరిష్కారం కూడా సమస్యే అంతరాత్మ ప్రభోదం అన్నివేళలా అనుససరిస్తే అందరూ మహాత్ములే ఒక వృద్ధుడు యుద్ధం చేస్తుంటే చోద్యం చూస్తున్నాం అంతా అవినీతి ని అంతమోదించే ఆరాటం 12 రోజులు గా సజీవంగా కదలాడుతున్నా, కాదు,…
నీకు పిచ్చా అవినీతి అంటే?
అన్నం తిందామంటే అన్నా టీవీ చూద్దామంటే అన్నా పేపర్ తెరగేస్తే అన్నా ఆఫీసులోనూ అన్నా కబుర్లే పిల్లలకూ తెలుసు అన్నా కాని మన పార్లమెంటు సభ్యులకు మాత్రం అన్నా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకి ఎందుకంటే వారు వాడే పార్లమెంటు ఒక అవినీతి అడ్డా అన్నా అంటే హన్నా !! …