అరుస్తూ పొతే అవదు అది పొలికేక చస్తూ బతుకుతుంటే అరవడానికి ఓపికుండదు తిన్నది అరగడానికి అరిస్తే అది ఒక ఆట అవినీతిని అసహ్యించుకొంటూ అరిస్తే అది ఉద్యమం! మరి….. కొన్ని గొంతులు ఒక్కటై ఒకే లక్ష్యం కోసం ఒకే…
Tag: IVNS Raju articles
దొంగలను పట్టుకోండి అంటే…..
దొంగలను పట్టుకోండి అంటే….. దొంగలకు నిర్వచనం అడిగారు దొంగతనాన్ని కూడా నిర్వ”చించా”లన్నారు. దొంగ దొరికితే కూడా దొంగ అని అనకూడదన్నారు! దొంగలను వర్గీకరించాలన్నారు! దొంగలను ఏవరుపడితే వారు పట్టుకోకూడదన్నారు! దొంగతనం రుజువైనా దొంగతనం చేసిన వ్యకిని బట్టి శిక్ష అన్నారు!…
ఆశ-బెంగ
వాన వెలిసింది తలపు తడిసింది తోడు నీడై ఈడు జొడై జీవితాంతం కలసి ఉండే మగడు దొరుకుతాడో లేడోనని పెదవి అదిరింది మనసు బెదిరింది దుర్భాషలు దూషణలు దురాగతాలు దుర్బుద్ధులు వంచనలు దండనలు మద్యం మత్తులో మగాళ్ళు చేసే…
దోపిడీ
ఒక్క రోజు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ మరి నీళ్ళు రోజు వస్తున్నప్పడు? ఒక్క రోజు తిండి దొరకని చోట చిక్కుకు పొతే తెలుస్తుది ఆకలి విలువ మరి రోజూ ముప్పూటల మెక్కు తుంటే? ఒక్క రోజు నిద్రకు దూరమైతే తెలుస్తుంది నిద్ర విలువ రోజూ…
అంతా పేరులోనే ఉంది
భ్రస్టాచార్ నిర్మూలన్ బిల్ అంటే సరిపోతుంది అధర్మం ఎవరు చేసినా అధర్మమే అపుడు ప్రధానికి, ఎంతో ప్రయాస పడి జీవించే పౌరునికి తేడా లేదు పౌర సమాజ ప్రతినిధులు దొంగలతో కూర్చొని చట్టాలు చెయ్యకూడదు భ్రష్టులు కాని లోక్ సభ సభ్యులతో కలిసి చట్టం…
జయకు నిజంగా లాలిత్యం ఉందా?
జయలలితకు జయం లాలిత్యం సమపాళ్ళలో ఉండాలని ఆ రంగనాథుని అర్థిద్దాం రండి తమిళ సోదరులార పగ, సంపాదన, పట్టింపులు, నిరంకుశ ధోరణులు ఇవే ముఖ్యమని అనుకుంటే చరిత్రే సాక్షెం రాజకీయ నేతలకు నేను ఇప్పుడే, ఇక్కడే మరణిస్తే? నన్ను ఎలా…
మమత లో మమత
సమత కోసం సంగ్రమించే కమూనిస్ట్ నేతల రాజకీయ వ్యాపారం మమత లో జనం చూసిన ఆశలో అతలాకుతలమై పోయింది ఆ ఆశను నిజంచేయగల సత్తా మమతకు ఉన్నా అనుమానం తలెత్తుతోంది స్వాతంత్ర్యానంతర రాజకీయ వ్యవస్థలో స్వార్థమే రాజ్యమేలింది మినహా…
గ్రీష్మ గీతం
ఇంకా చూస్తూనే ఉన్నాం మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వీధులలో తిరుగుతూ వ్యాపారం చేసి చెట్టు నీడన సేదతీరి ముంత తినే ముదిరిన పేదలను! చెట్లు ఇంకా ఉన్నాయి వీరి అదృష్టవశాత్తు కాని ఖరీదైన కాలనీలలో కుళాయిలు…
ఒసామా – ఒబామా
ఇద్దరికీ తేడ లేదంట సభ్య సమాజం దుమ్మెత్తి పోస్తుంది కాని పోలికలున్నయంటే ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇద్దరూ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళే! ఒకరు ఉగ్రవాదం ఆయుధంగా కలవారు మరొకరు ఉగ్రవాదాన్ని ఆయుధాలతో, ఆయుధ వ్యాపారంతో అణచాలని చూసేవారు ఉగ్రవాదులకు అగ్రరాజ్యానికి అడ్డా పాకిస్తాన్…
భారతదేశం ఒక మహాదైశ్వర్యం
ఆకలి మందగించినా బఫే భోజనాలు అన్నీ తినలేక పోయినా ఆలా కార్టే ఆర్డర్లు అంబరాన్నంటే అన్ని పండుగల సంబరాలు అబ్బురపరచే ఖర్చులు కేవలం కొన్ని క్షణాల కోసం వద్దంటే డబ్బు గవర్నమెంటు బాబులకు పద్దులు లేని మదుపులు రాజకీయ నాయకులకు హద్దులు దాటిన భ్రస్టాచారం…