అర్థరాత్రి స్వతంత్రం

ఎంత గుహ్యం ఎంత మృగ్యం ఎంత చోద్యం ఎంత ఎంత చిత్రం అంతా కొందరి కోసం అరవైమూడు వసంతాల నిరీక్షణం   ఇప్పటికింకా సాగునీరు లేని భూములు త్రాగు నీరు కోసం దూరాలకు నడకలు పట్టణాలలో పేదల ఇలాకాల్లో  కుళాయిల వద్ద  గొడవలు రహదారిపై…

హన్నా!!

అన్నా హజారే అవనీతి కొండను కూలుస్తాడా? హన్నా ఎంత ధైర్యం ఏది చూసి-కొని ఈ సాహసం!!   చూసింది: విశృంఖల భ్రస్టాచారం హద్దులు లేని  అవినీతి   కొన్నది (మనసుతో): నిశ్చయత్వం నిర్మలత్వం   నీకు తెలుసా?   కొండ కూలదు పేల్చబడుద్ది…

ఇలా అనిపించిదా?

  ఒక 70 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి భారత పౌర వ్యవస్థ నుంచి  భ్రస్టాచారాన్ని తరిమే శక్తి ప్రతి పౌరుడి  కీ ఉందని గత నాలుగు రోజులుగా నీరు తాగి ప్రాణం నిలుపు కుంటే ఆ నాలుగు రోజులు ముద్ద ఎలా దిగిందో నీతి లేని ఎందఱో…

తంతు

మబ్బు తొలిగింది మంచు కురిసింది ఆకు రాలింది అగ్ని రాజుకుంది అలసట మొదలైంది వాన కోసమై మరల వనం వేసారింది జనం వేడుకొంది చినుకు పడింది చిరు ఆశ చిగురించింది చార చార కాల చక్రం కదలుతోంది. మనుషులు మారలేదు కాదు……

ఏమి చిత్రం ఈ వైపరీత్యం

వేప చిగురు మాఘం లో వేప పువ్వు ఫాల్గుణం లో ఉగాదికి వేపకాయలు ఏమి చిత్రం ఈ వైపరీత్యం   అంటె, వేపచిగురు నీ జబ్బుల చిట్టా కు చాలదురా అని వేప కాయే తినమని చెప్పక  చెబుతుందా? లేక ఋతువులు సైతం…