ఇది చాలదా ఇదవడానికి!

వచ్చే నాలుగొందల వృద్ధాప్యపు పెన్షన్లో రెండొందలు లంచం సర్కారు హాస్టళ్ళలో “పందులు తినే” ఆహారం చలికి దుప్పట్లు కూడా ఇవ్వని చచ్చి పోయిన ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఆరోగ్యశ్రీ ఎంతమందిని శ్రీమంతుల్ని చేసిందో బలిసిన రైతుకి కూడా రాయితీ, రుణ మాఫీ…

భారతం లో క్రికెట్

  భావి తరాలకు ఏమో కాని వర్తమానంలో మాత్రం వేల కొట్లలో ఒక పెద్ద బెట్   ఆటలో ప్రజ్ఞా అంటే కాదు పిచ్లో ఉంది మర్మమంతా బౌలింగ్ లో ప్రతిభా అంటే బాట్స్ మెన్ నైపుణ్యం ఫీల్డింగ్ పటుత్వమా అంటే…

పదిలక్షల నడక

పదిలక్షల మంది (?) కలసి నడిస్తే….. అది ఒక అవిద్య చేసిన వికటాట్టహాసం అజ్ఞానపు పొలికేకల గందరగోళం అవధులు దాటిన అరాచకత్వం అమానుషమైన అర్ధంలేని అసహనం కొందరి అధికార దాహానికి దగ్ధమైన మానవత్వం   సాధించిది ఏమిటో తెలుసా? అందరికీ అవమానం తెలుగు…