జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే. కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ జీవితం…
Tag: kamala madhavi articles
అహంకారమా? అత్యుత్సాహమా?
రెండు రోజుల కిందట టూ వీలర్లో వెళ్తున్నాను. నేనే డ్రైవ్ చేస్తున్నాను. కొద్దిదూరంలో రోడ్డుకు పక్కగా ఇద్దరు అబ్బాయిలు ఆడుకొంటున్నారు. వాళ్ళని అలర్ట్ చేద్దామని హారన్ కొట్టి, నెమ్మదిగా వెళ్ళబోయాను. నేను దగ్గరికి రాగానే ఒక కుర్రవాడు సర్రుమని అటునుండి ఇటుకి…
గోకులంలో కలకలం
గోకులంలో ఆనందం అల్లరిచేస్తున్నది.ఉత్సాహం పూల సువాసనలాగా, లేగదూడల చెంగణాలలాగ అటు ఇటూ పరుగుపెడుతోంది. గోపికలు ముసిముసిగా నవ్వుతూనే నొసలు విరుస్తూ యశోద వద్దకు వస్తున్నారు. వాళ్ళ నోళ్ళ నిండుగా ఫిర్యాదులు. చేతుల్ని ఊపుతూ, తలల్ని ఆడిస్తూ, గబగబా అరుస్తున్నారు. పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ…
వరమా? శాపమా?
ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో స్వచ్ఛంగా ఒదిగివున్న గాలి మానవునిపై అవిశ్వాసం ప్రకటిస్తోంది. చిల్లు పడిన ఆకాశం గుండె నుండి దూసుకొస్తున్న నిశాత సూర్యకిరణాలు నిశాంతం దిశగా నడుస్తున్నాయి. ఉల్లాసభరితమైన సముద్రపు అలలు తీరాన్ని దాటి ప్రళయాల్ని సృష్టిస్తున్నాయి. ఐనా ఈ మానవుడేంటి ఇలా…