కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!

వీనులవిందైన ముఖారి రాగములోని “కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!;” – ఈ పాట చాలా ప్రసిద్ధిమైంది. ఈనాటికీ భజన గోష్ఠుల కూడళ్ళలో, చెక్కభజనలలో, కోలాటాలలో భక్తులు పరవశిస్తూ పాడే సుపరిచితమైన దరువు పాట ఇది. ఈ పాట రాసిన వాగ్గేయకారుడెవరో, అతని…