జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే. కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ జీవితం…
Tag: KM articles
జోలపాట-సరోజినీ నాయుడు Cradle Song
దినుసుల తోటల నుండివరిచేల మీద నుండికలువల కాలువల వంపులనుండిమంచుతో తడిసినఒక చిన్ని కల..నీ కోసం చిన్నారీ! కళ్ళను మూయి!అలౌకికమైన వేపచెట్టు కొమ్మల మధ్యమిణుగురు పురుగుల నాట్యంపువ్వులనుండి దోచితి నేనుచిన్నారి కలనొకటి నీకోసమేను ప్రియమైన పాపా, శుభరాత్రి నీకునీ చుట్టూ చుక్కలు మెరిసేబంగారు…
హచికో – మనసును తాకే సినిమా!
మొన్నామధ్య HBO లో వచ్చిన ‘హచికో – ఎ డాగ్ స్టోరి’ అన్న సినిమాను చూసాను. మొదటి నుండే మనసును కట్టిపడేసే సినిమాల్లో ఈ సినిమాను కూడా చేర్చవచ్చు. సంక్షిప్త కథః రోనీ అనే అబ్బాయి స్కూల్లో “మై ఫేవరేట్ హీరో”…
లక్ష్య నిర్ధారణ
లక్ష్యనిర్ధారణ (Goal setting) అంటే ఏమిటని చాలామంది యువతీయువకులు గందరగోళ పడ్తుంటారు. వారి కోసం ఈ నాలుగు మాటలు రాస్తున్నాను. లక్ష్యనిర్ధారణ – మహాభారత కథ వయోవృద్ధుడైపోయిన ఒక గురువు తన ఉత్తరాధికారిగా ఎవరిని నియమించాలా అని చాలా ఆలోచించాడు.…