మన దేశములో భక్తి ఉద్యమాలకు ఉల్లాసభరితమైన ఊపును తెచ్చినది “భజన సాంప్రదాయము”. భజనల్లాంటి కళా పూర్ణ సామాజిక సాంప్రదాయ ఆచారములు హిందూ భక్తి సాంప్రదాయాలను విలక్షణ భరితంగా రూపుదిద్దినాయి. “కస్తూరిరంగయ్య కరుణించవయ్యా“, “పొద్దుపొద్దున లేచి, వరదుని ముద్దుల మోము నేడు” మున్నగు గీతాలను…