అధ్యాయం 30 – పల్నాటి వీరభారతం (చివరి భాగం)

క్రితం భాగంలో: బాలచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి, కాలరుద్రుడిలా రణరంగంలో చెలరేగుతాడు. అసహాయశురుడై విజౄంభిస్తాడు. అతను, అతని తమ్ముళ్ళ ధాటికి తట్టుకోలేక నలగాముని సైనికులు పలాయనం చిత్తగిస్తారు. ఒక్కణ్ణి చేసి బాలుణ్ణి మట్టుబెట్టాలని తలచిన నరసింగరాజు తన సైనికుల్లో ధైర్యాన్ని నింపి…