తెలంగాణా తెలంగాణా తెలంగాణా ! ఈ రోజుల్లో ఎవ్వరిని కదిపినా సరే ఒక్కటే మాట. అదే తెలంగాణా. అయితే ఒక్కొక్కరి నోటి నుండి ఒక్కో భావంతో వస్తుంది. ముందుగా దీని గురించి చెప్పే ముందు రెండు చిన్న కధలు చెబుతాను.…
Tag: raghuram articles
తెలుగోడు-4 చివరి ఘట్టము
అందరికీ నమస్కారం. మునుపటి భాగంలో(తెలుగోడు – 3) ప్రస్తావించినట్టు సినిమా వల్ల లాభం కేవలం ధియేటర్ వాడికే అని ఒక ఉదాహరణ తో వివరిస్తాను. మనం అందరమూ చిన్నప్పుడు వేసవి కాలం సెలవల్లో అమ్మమ్మ, తాతయ్య, మేనత్త లేదా మేనమామ ల…
తెలుగోడు – 3
అందరికీ తిరిగి వచ్చినందుకు నమస్కారం. నిన్నటి భాగం తరువాత మళ్లీ మన ప్రపంచంలోకి ప్రయాణిద్దాము. అసలు కధలోకి వస్తే, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్న టైం టేబుల్లో సాదారణంగా మార్పు ఉండదు. అయితే వీక్ఎండ్లో మాత్రం మార్పు ఉంటుంది. అది ఏంటి అంటే సాధారణంగా కొత్త సినిమాలు…
తెలుగోడు-1
అందరికీ నమస్కారం. నేను నిన్ననే చూసిన ఒక చిత్రం నన్ను ఈ వ్యాఖ్యానం రాయడానికి ప్రేరేపించింది. బెంగుళూరు లో ఉన్న సవా లక్ష(లెక్క తప్పేమో, కానీయండి ఎవరు లెక్క పెట్టారు కనుక ) సాఫ్ట్వేర్ ఇంజినీర్లు లో నేను కూడా ఒకానొక…