సమైక్యాంధ్ర మన నినాదమని , సమైక్యతే మన విధానమని , రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి , కాలేజీలు మూసివేసి , విద్యార్ధులను రెచ్చగొట్టి , ఉద్యమమని ఊదరేసి , పోలీసుల లాఠీలకు విద్యార్ధులు బలైపోతే , కటకటాల వెనుక…
Tag: sridevi articles
కన్నతల్లి ఋణము
నాకు జన్మనిచ్చిన నా తల్లి కనులు తెరచి , కాళ్ళు లేని నన్ను చూసి కలవరపడి , కలత చెంది , కళ్ళు తిరిగిఅచేతనావస్థకు చేరుకుని , తిరిగి తప్పక చేతనావస్థతో తేరుకుని…చేతులు చాచి నను తన గుండెకు హత్తుకున్నది మొదలుకొని..…
ఆ కళ్ళే నా ఆశల పొదరిళ్ళు ..
కళ్ళను కళ్ళు చూసాయి,కళ్ళలో కళ్ళు కలిసాయి ,కళ్ళతో కళ్ళు నవ్వాయి ,కళ్ళతో కళ్ళను వెదికాయి ,కళ్ళతో కళ్ళను పిలిచాయి ,కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .కళ్ళతో కళ్ళు అలిగాయి ,కళ్ళతో కళ్ళు చెలిగాయి , నాలుగు కళ్ళు రెండయ్యాయి ….. ఆ…
మధుర భావ వీచికలే!
పలికెను నాకు స్వాగతము నే పరవశమైతి క్షణక్షణమూ ఆశలే మల్లెలై విరియగా హృదయమే కోకిలై పాడగా సిందూరమే నేనవ్వనా – అందాల నీ నుదిటిపై సిరిమల్లెనె నేనవ్వనా – నీ నీలిముంగురులలో అంతరంగం అల్లేనే ఆలోచనలా పొదరిల్లు మెరుపును నేనవ్వనా…
ఏమిటి అమ్మా మాకీ బాధ?
ఎందుకు నాన్నా ఇలా చేస్తారు , మా మనసును ఎందుకు తెలుసుకోరు .. ? ఏమిటి అమ్మా మాకీ బాధ , మా ఇష్టాలెందుకు తెలుసుకోరు ? అందరు డాక్టర్లు అయిపోతారా , అందరు ఇంజనీర్లు అయిపోతారా ,…
ఎందుకో!
చిల్లరదొంగలను అల్లరి చేస్తూ ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో , కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో కవరు చేస్తారు ఎందుకో …….! ****** పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు కోట్లు కూడబెట్టడం ఎందుకో …….! ****** ఊబకాయం వస్తుందని తెలిసికూడా ఊసుపోక బర్గర్లు…
కమనీయం ‘క’ గుణింతం
కలం చేత పట్టుకుంటే కాలమన్నది తెలియదంతే కిలకిలకిల పక్షులరాగాలు కీచురాళ్ళ వాద్యాలు కుసుమములపై భ్రమరనాదాలు కూనలమ్మ పదాలు కృషీవలుని స్వేదబిందువులు కౄరమృగదర్పాలూ కెంపు వన్నెతో సూరీడు కేరింతల పసిబిడ్డలు కైమోడ్చిన గోపికలు కొంటె కృష్ణుని లీలలు కోయిలమ్మ కుహుకుహులు కౌలు రైతు…