నయా మ్యూజింగ్స్ – భోలా శంకరా! యిదేమి శంక రా?

బాబాయ్ మహ బోల్డు హడావిడైపోతున్నాడు. నుదుట్న తెల్ల పట్టీల్ని అడ్డంగా గీసేసు కొనేసి యిటుఅటుగా, అటుదిటుగా తిరిగేసేస్తున్నాడు. అడుగడుక్కీ “శంభో శంకరా” అనేసేసేస్తున్నాడు. పోయినేడు కూడా సరిగ్గా ఈ టయమ్ లోనే ఇట్లానే చేసేసాడు. అప్పుడు నేనింకా చాలా బోల్డు చిన్నపిల్లోణ్ణీ.…