వీధి గుమ్మానికి ఎదురుగా ఇంటిసరిహద్దు లోనే ఉన్న వేప చెట్టు దానిపక్కన ఉన్న మామిడి చెట్టూ నా చిన్నప్పటినుంచి నేను చూస్తున్నవే ఒక్కో ఋతువు లో ఒకో వాటి రూపు మారుతుంది. వసంత ఋతువు మాత్రం వాటికీ నాకు ఇష్టమైన కాలం.…
Tag: telugu stories
నర్సాపూరు కుర్చీ
జంబునాథంకు గత పదేళ్ళుగా ఒక తీరని కోరిక అలాగే మిగిలి పోయింది. అది మరీ తీర్చుకోలేని గొంతెమ్మ కోరికేం కాదు. జంబు ఓ మధ్య తరగతి ఉద్యోగి. కొంచెం కష్టపడితే ఆ కోరిక సులువుగానే తీరుతుంది కూడాను. కానీ జంబూకీ,…