రాసి జనాలను, రాయక నిర్మాతలను ఏడిపిస్తారని సినీ గేయ రచయిత ఆత్రేయ గారి గురించి చెప్పుకుంటారు. అలాగే, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారిని కూడా భరించటం కష్టమే అని అప్పట్లో చెప్పుకునేవారట నిర్మాతలు. కారణం ఏమంటే, అనుకున్న మ్యూజిక్ సిట్టింగ్సుకు వేళకి రాకపోవటం.…