ఝడుపు కథ – రెండో భాగము

  వర్ధనమ్మకి ఇంకా గుండెలు అదురుతూనే ఉన్నాయి. అతడు నిజంగానే బ్రాహ్మడా ? నిజంగా అబ్బాయి పంపాడా ? బుర్ర తిరిగిపోతోంది! అవధానులు వచ్చారు.. కాళ్ళుకడుక్కుని లోపలికి రాగానే “త్వరగా వడ్డించు. వెంటనే వెళ్ళాలి” అన్నాడు. జరిగింది ఏకరువు పెట్టింది. అవధాని…

ఝడుపు కథ – ఒకటో భాగం

  అవధానులు సాయం సంధ్య ముగించుకుని ,ఇష్టం లేకున్నా ఆదుర్దా నిండిన మనసుతో రామాలయానికి వెళ్ళారు. వర్ధనమ్మ కూడా దేవుడి దీపం వెలిగించి తనకొచ్చిన దేవుడి పాట పాడుకుంటూ హాల్లోకి వచ్చింది. “హమ్మయ్య! ఆ పాకిస్తాన్ తో యుద్ధము కాదుగానీ ,…