నిశిరాతిరి ముసిరి మేఘాలు గుసగుసలాడెను కసికసిగా మసిబారెను స్వగతం వేసారెను జీవితం శిధిల మనమందిర శకలమొక్కటి ప్రొదిలి నేడ్చును ఆది వైభములన్దల్చి విగత పుష్ప వృక్షమొక్కటి పాడు భగ్న తాళానుబద్ధ స్వప్నరాగాన్ని ఊళలెట్టు గాలి నాలుకల్ చందాన గోలపెట్టు చెట్ల ఆకులందు ఏటవాలుగ…
గీత గోవిందం – ద్వితీయ సర్గము
పంచమ అష్టపది – ఆడియో (Audio track of 5th Ashtapadi) images/stories/ashtapadi/11 Asta5 Thodi.mp3 ద్వితీయ సర్గ: – అక్లేశ కేశవ: శ్లో. విహరతి వనె రాధా సాధారణ ప్రణయే హరౌ విగళిత నిజోత్కర్షా దీర్ష్యావశేన గతాన్యత: క్వచిదపి లతాకుంజే గుంజన్మధు వ్రతమండలీ ముఖర శిఖరే…
విప్రనారాయణతో జంధ్యాల
ఆ చిన్న బాలుడు “విప్ర నారాయణ” సినిమాను చూసాడు. అప్పటి నుంచీ ”నేను విప్ర నారాయణుడ్ని చూడాలి, చూపించండి.” అంటూ అడగసాగాడు. ఒక షూటింగు జరుగుతూన్నది. ఆ సీనులలో అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నాడు. ఆ అబ్బాయిని అతని బంధువులు తీసుకుని వచ్చారు.…
గీత గోవిందం – ఫ్రధమ సర్గము
ప్రథమ అష్టపది – ఆడియో (Audio track of 1st Ashtapadi) images/stories/ashtapadi/05 Ast1 Sowarstram.mp3 అష్టపది 1 దశావతార వర్ణనం – మాళవరాగేణ రూపకతాళేన గీయతే ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదంవిహిత వహిత్ర చరిత్రమ్ఖదంకేశవ! ధృతమీనశరీర! జయ…
Silver Gifts & Articles
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> Often we are confused as to what gift to be given to our near and dear ones on special ocassions. You will be surprised to know that…
విలువ లేనితనం!
నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా! సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ…
గీత గోవిందం – ముందు మాటలు
ఉత్కళదేశంలో పూరీ దగ్గర కిందుబిల్వం అనే గ్రామంలో జయదేవకవి 12వ శతాబ్దంలో జన్మించారు. ఫ్రజల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన ఆయనయొక్క గీతగోవింద మహాకావ్యం భావికాలంలో నారాయణతీర్ధ ఇత్యది మహావాగ్గేయకారులకు స్పూర్తిదాయకమైయ్యింది. అంతేకాకుండా అనేకమంది దీనిని ఆంగ్లం, జర్మన్, ప్రెంచ్, లేటిన్ మొదలైన…
ఏమి చిత్రం ఈ వైపరీత్యం
వేప చిగురు మాఘం లో వేప పువ్వు ఫాల్గుణం లో ఉగాదికి వేపకాయలు ఏమి చిత్రం ఈ వైపరీత్యం అంటె, వేపచిగురు నీ జబ్బుల చిట్టా కు చాలదురా అని వేప కాయే తినమని చెప్పక చెబుతుందా? లేక ఋతువులు సైతం…
అసలు నీకు తెలంగాణా అంటే తెలుసా?
అది ఒక చారిత్రిక అణచివేత కు ప్రతిరూపం ఒక తేనెలూరు భాషను అపభ్రంశం చేసిన అమానుష అధికార దాహం అవిద్యే పెట్టుబడిగా సాగిన అసాంస్కృతిక వ్యాపారం ఒక భాషలో మాండలికాలు ఎక్కడ నుంచి పుడతాయో తెలుసా మనుషుల్ని చదువుకు…
