నాగమ్మ హృదయంలో కార్చిచ్చు రేగుతోంది. కత్తిని తన మీద విసరబోయిన అలరాజే మాటిమాటికీ గుర్తుకువస్తున్నాడు. అతన్ని నిర్మూలించి తీరాలి. అతను బ్రతికివుంటే తన బ్రతుక్కు రక్షణ లేదు. తన మీద కత్తికట్టినవారు ఎవరైనాకానీ అంతం గాక తప్పదు. ఇది నిర్ణయంగా…
Author: aavakaaya
అధ్యాయం 18 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: అలరాజును సంధి కోసం పంపడానికి తల్లిద్రండ్రులైన కొమ్మరాజు, రేఖాంబ మొదట ఇష్టపడలేదు. దుష్టులైన నలగాముడు, నాగమ్మల వల్ల అతనికి ప్రమాదం పొంచివుందని వారి అనుమానం. కానీ పెద్దవాడైన బ్రహ్మన్న దోసిలొగ్గి అర్థించేసరికి కాదనలేకపోయారు. ప్రస్తుత…
తెలంగాణా సంస్కరణలు!!
This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ట్యాంకుబండుపై వీర విధ్వంసం అనుకున్నదాని కంటే కూడా భయంకర విజయం సాధించిన శుభ సందర్భంలో తెరాస (తెలీదు-రాదు సమితి), ఐకాస (ఐడియాకారుల…
అధ్యాయం 16 – పల్నాటి వీరభారతం
“ఎవరు?” “బాలచంద్రుడు!” “ఏ బాలచంద్రుడు?” “మహామంత్రి బ్రహ్మనాయుడి ఏకైక పుత్రుడు” శ్యామాంగి తల్లి ముసలిది. దాని రొమ్ము పడమట చంద్రుడల్లే దిగజారిపోయింది. “రండి ప్రభూ-రండి” అని ఆహ్వానించింది. బాలచంద్రుడు లోపలికి వచ్చి “శ్యామాంగి ఎక్కడ?” అన్నాడు. ముసలిది కులుకు నవ్వు…
కొత్తగా!
గతే శోకో న కర్తవ్యో, భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః అర్థం: గతం గురించి శోకించడం వ్యర్థం, భవిష్యత్తు గురించి చింతించడం అనవసరం. వర్తమానాన్ని అనుసరించి విచక్షణతో మెలగాలి. **** ఆవకాయ.కామ్ ఈరోజు నుంచి సరికొత్త రూపంలో మీ…
అధ్యాయం 11 – పల్నాటి వీరభారతం
న్యాయం అనేది ఒక కట్టుబాటు. నాగమ్మది మోసం అని తెలిసినా ధర్మానికి కట్టుబడిన బ్రహ్మనాయుడు మలిదేవాదులతో అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. మాచెర్ల వీరుల్లో పగ రగుల్కొంటోంది. “ఇది అధర్మయుద్ధం. మనం అరణ్యవాసం చేయనక్కరలేదు” అని కొంతమంది అన్నారు. “మాట పాటించనివాడు బ్రతికున్నా…
అధ్యాయం-10 పల్నాటి వీరభారతం
అనుకున్న కాలానికి పుంజులను గోదాలోకి దింపారు. మాచెర్ల పందెగాడు “గోపన్న” బ్రహ్మనాయుడి చేతిలోంచి పుంజును తీసుకున్నాడు. బ్రహ్మనాయుడు పుంజు రెక్కలను నిమిరి నెమ్మదిగా “మా భవిష్యత్తు నీ మీద ఆధారపడి వున్నది” అన్నాడు. మాచెర్ల పుంజు “కొక్కొరొక్కో” అని విజయగీతం…
నేడే చూడండి
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది. మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని…
అధ్యాయం 7-పల్నాటి వీరభారతం
గురజాలకు పశ్చిమంగా ప్రవహించే నది “చంద్రవంక” – నదుల్లో అందమైన పేరున్న చంద్రవంక పరమ పావనమైనదని పల్నాటి ప్రజలు అభిప్రాయపడతారు. ఈ చంద్రవంక నదీ తటానే, బ్రహ్మనాయుడు వూరును వెలయింపజేసి “మాచెర్ల” అని పేరు పెట్టాడు. కొంతకాలం తర్వాత అది…
అధ్యాయం 6 – పల్నాటి వీర భారతం
గండు కన్నమకూ – రేఖాంబకు వున్న ఒకే ఒక కూతురు “మాంచాల” – అపురూపంగా పెరిగింది. ఇటు పేరిందేవి ఎంత గారాల కూచో, అటు మాంచాలా అంతే గారాల కూచి. పేరిందేవి అందం జాతిపూవు చందమైతే – మాంచాల అందం…