టీవీ సీరియల్స్ – టైటిల్ సాంగ్స్

స్టార్, జీ, టెన్ స్పోర్ట్స్ వగైరా వగైరా A-Z ఛానల్స్ రాక మునుపు మనకు ఉండిన ఒకే ఒక టీవీ ఛానెల్ దూరదర్శన్. ఎక్కువమంది దాన్ని దుర్దర్శన్ అని పిలిచినా కొన్ని (హిందీ) సీరియల్స్ మాత్రం ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం…

నంగిరి ప్రశ్నలు – తింగరి సమాధానాలు

“నమస్కారాలు గురూ!” “వెర్రోహం! పరగడుపునే ఈ నా మస్కాలేమిటిరా శిష్యా!” “గురూ! మార్నింగ్ మార్నింగ్ కొన్ని విచిత్రమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అడగమంటారా?” “అడుసు కడుక్కోడానికే, అనుమానం తీర్చుకోడానికే పుట్టాయిరా అక్కు శిష్య పక్షీ. అడుక్కో కడుక్కో” “ధన్యోస్మి! పృష్ట తాడనాత్ దంతభంగః…

ఫన్నీ రివ్యూస్ – బీ ఈజీ, మ్యాన్!

ఏం చిరు? నీవాళ్ళకి ఏ పోర్ట్ ఫోలియో కావాలో చెప్పు!  ఏం డీల్ చేసొచ్చాడో ఏమో! గబ్బు బాబూ!    హమ్మయ్యా! ఈ యాంగల్లో చూసేక బిజినెస్సు సక్సెస్ ఫుల్లే!   ఎనక చూసి ముందు రాయండి! ఆయ్ !!  …

రామూ (తెలుగు సినిమా)

1968లో నందమూరి రామారావు, జమున ప్రధాన పాత్రధారులుగా వచ్చిన “రాము” సినిమాకు మూలం ఏదో తెలుసా? 1964లో వచ్చిన హిందీ చిత్రం – “దూర్ గగన్ కీ ఛావోం మే”. ఈ చిత్రాన్ని ప్రముఖ నేపధ్య గాయకుడు కిషోర్ కుమార్ నిర్మించి,…

హాలీవుడ్ తప్పులు

కచ్చితత్వానికి, వాస్తవికతకు, నైజతకు పెద్దపీట వేసే హాలీవుడ్ సినిమాల్లో కూడా సిల్లీ మిస్టేక్స్ జరుగుతాయనీ ఋజువులతో సహా నిరూపిస్తోంది ఈ క్రింది చిత్రం! (Original Source: www.feedbox.com)మీరూ చూసేయ్యండి మరి! Original Source: www.feedbox.com

సారీ! ఏమిటిదంతా?

జీవితానికి వెకిలితనం పర్యాయపదంలా అనిపిస్తోందా? అయితే నీ మోక్షమార్గం సులువైనట్టే! దేహం నుండి సందేహం తొలగితేనే ముక్తి వస్తుందని ఒక మహానుభావుడు చెప్పాడు. జీవితం లో ’వి’కారం లోపించినప్పుడు జీవితానికి వెకిలితపు అర్ధం సిద్ధిస్తుంది. ఇది బాగోలేదంటావా! జీవితమే గుల్లైనాక పదాల్నట్టుకు…

కవుల కితకితలు

ఆపరేషన్ థియెటర్ బయటవున్న ఎర్ర లైటు ఆరిపోయింది. చేతులు తుడుచుకొంటూ బైటకొచ్చిన డా. ఆంజనేయులు దగ్గరకు పరుగెత్తివచ్చాడు రామం. “డాక్టర్! మా లక్ష్మణరావు ఎలా ఉన్నాడు? వాడి గుండెలో ఏమైనా…??” “చాలానే ఉన్నాయి. రండి చూపిస్తాను!” అని లోనికి తీసుకెళ్ళాడు డా.…

దూరదర్శన్ ప్రకటనలు

“అధికారంలో ఉండే పార్టీకి బాకా” అన్న అపవాదువున్నా అప్పట్లో దూరదర్శన్లో మంచి మంచి ప్రకటనలు వచ్చేవి. చిత్రీకరణ పరంగానూ, సంగీత, సాహిత్య పరంగానూ ఎంతో బాగుండేవి. అలాంటి కొన్ని ప్రకటల్ని చూద్దామా!! దేశ సమైక్యతను, సమగ్రతనూ కాపాడుకోవాలని చెప్పే ప్రకటనలు

జైల్లో పక్షులు

బ్యాక్ డ్రాప్: గుండీలు తీసిన బంటైన జైలు వార్డెను గారు హడావుడైపోతున్నారు. బొడ్డుకిందకు జారిన బెల్టును, ప్యాంటుతో బాటు పైకిలాక్కొంటూనే హడావుడైపోతున్నారు. దొరగారు హైరానా పడితే కాల్మొక్త బాంచెన్లు తాపీగా కూర్చోగలరా? గలలేరు కాబట్టే అసిస్టెంటు వార్డెను నుండి కసువునూడ్చే తిమ్మమ్మదాకా…

టాక్సీడ్రైవరు ఔదార్యం

24 ఏప్రిల్ 1942. దీనానాథ్ మంగేష్కర్ మరణించారు. శవాన్ని ఇంటికి చేర్చాలి. అంబులెన్సు గురించి వాకబు చేస్తే, అదీ దొరకలేదు. టాక్సీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. ఆ సమయంలో వచ్చాడు ఓ ముసలి టక్సీ…