మహనీయుల మనస్సులో, మంగళమయ వాక్కులో యావత్కాలానికి ఉపదేశప్రాయమైన మహితసందేశం ఉంటుంది. అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో చిన్ననాడు విన్న ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది: విజయనగరంలో అతినిర్ఘృణుడైన…
Author: ఏల్చూరి మురళీధర రావు
లాక్షణికులు చెప్పని గూఢదశమి
ఈ ధర చంద్ర క గురు వి భ గో ధర భవ మణిగతిన్ నగుఁ గళా తేజో మేధా జవ నయ శమ ధృతి బోధ వితర ణాత్మవిహృతి మురరిపుఁ డెపుడున్. గణపవరపు వేంకటకవి రచించిన సాటిలేని…