ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!!

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; మేఘాలకు ఆర్ద్రత్వం ఇస్తుంది.   నింగిలోని హరివిల్లులకు “మీకున్నవి ఏడేగా! అదనపు రంగులను బహూకరిస్తాము అలంకరించుకోవడాన్ని నేర్పిస్తాము”   ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; నీలి…

పుట్టినరోజు జేజేలు – ఇంతకీ ఎవరు ఆమె?

అక్కినేని నాగేశ్వర రావు, బి.సరోజాదేవి, హరనాథ్, నాగయ్య, రేలంగి, గిరిజ, సూర్యకాంతం మున్నగువారు నటించిగా, 1964 లో విడుదల ఐన తెలుగు చలన చిత్రము “అమర శిల్పి జక్కన” లోని ఈ పాట గుర్తుందా!? (అతడు):- మల్లెపూల చెండు లాంటి చిన్నదానా!…

ది కార్సికన్ బ్రదర్స్ – అలెగ్జాండర్ డ్యుమాస్

“ది కార్సికన్ బ్రదర్స్”- 1941 లో విడుదల ఐన ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రెగరీ రాటఫ్ డైరెక్టరు, ఎడ్వర్డ్ స్మాల్ నిర్మాత. ద్విపాత్రాభినయములకు ప్రధమ సోపానముగా సినీ చరిత్రలో స్థానం ఆర్జించింది. జూనియర్ డగ్లస్ ఫెయిర్  బాంక్స్ “కార్సికన్…

సంవత్సరములు- వర్గీకరణ పద్ధతులు

కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి:– క్రీస్తు పూర్వం 825 నుండి ఈ “కొల్లమ్ శకము” ప్రారంభం ఐనది. “పరశు రాముడు” దీని నిర్మాణానికి మూలపురుషుడు. హిందువుల సాంప్రదాయములో చాంద్ర మానము అనుసరించబడుతూన్నది. పంచాంగము అనగా ఐదు ముఖ్య అంగములు కలది. తిధి,…

భృగు సంహిత

మహర్షులు, పండితులు, విజ్ఞానులు-మున్నగువారికి మనోవ్యధ కలిగితే ఏం జరుగుతుంది? వాళ్ళు స్పర్థిస్తే ఏమి జరుగుతుంది?   అలాటి వ్యక్తుల నడుమ స్పర్ధ కలిగితే, కొన్ని పర్యాయాలు అలాటి సంఘటనలు త్రిభువనాలకు మేలు చేకూరుస్తాయి. మన దేశంలో ఆదికవి వాల్మీకి “శ్రీమద్రామాయణము”, విష్ణుశర్మ…

మాగ్జిమియానీ పోర్టాస్ – మొక్కవోని ఆర్యన్ (నాజీ) విశ్వాసి

ఏథెన్స్  లోని మహా హర్మ్యము 19వశతాబ్దిలో నిర్మించబడినది. ఆ భవంతిపైన “స్వస్తిక” గుర్తు ఉన్నది. అదీ విశేషం. ఆ భవనమును రూపకల్పన చేసింది హైన్ రిచ్ అనే జర్మనీ భవన నిర్మాణవేత్త,వాస్తు నిపుణుడు దీనిని నిర్మించాడు. మాగ్జిమియానీ పోర్టాస్ (Maximian Portas) అనే…

అల్లూరి వేంకటాద్రిస్వామి

మన దేశములో భక్తి ఉద్యమాలకు ఉల్లాసభరితమైన ఊపును తెచ్చినది “భజన సాంప్రదాయము”. భజనల్లాంటి కళా పూర్ణ సామాజిక సాంప్రదాయ ఆచారములు హిందూ భక్తి సాంప్రదాయాలను విలక్షణ భరితంగా రూపుదిద్దినాయి. “కస్తూరిరంగయ్య కరుణించవయ్యా“, “పొద్దుపొద్దున లేచి, వరదుని ముద్దుల మోము నేడు” మున్నగు గీతాలను…

రాజస మొప్పే బొమ్మల కొలువులు

కొలువులు కొలువులు; మేటి కొలువులివి, రాజ కొలువులను మించినట్టివి; రాజస మొప్పే బొమ్మల కొలువులు   బుల్లి ఊరును నిర్మిద్దాము ఇది మన ఇల్లు; ఇది మన ఊరు ఈ బొమ్మలు అన్నీ మన ఫ్యామిలీ!   మురికీ, మురుగు లేని దారులు,…

ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్

1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి. ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు. ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది. తత్ఫలితంగా మన దేశంనుండి…

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

To All Avakaaya.com Readers & Authors… WISH YOU HAPPY NEW YEAR – 2012 With Best RegardsKusuma