కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!

వీనులవిందైన ముఖారి రాగములోని “కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!;” – ఈ పాట చాలా ప్రసిద్ధిమైంది. ఈనాటికీ భజన గోష్ఠుల కూడళ్ళలో, చెక్కభజనలలో, కోలాటాలలో భక్తులు పరవశిస్తూ పాడే సుపరిచితమైన దరువు పాట ఇది. ఈ పాట రాసిన వాగ్గేయకారుడెవరో, అతని…

మానవతకివి ఉషస్సులు!

మబ్బుల మెడలో చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో? వానదేవుణ్ణి- డమడమ ఉరుముల జడిపించేదది ఎవ్వరో? జడి, వానధారల చిక్కని- మెలికల – దారుల నేర్పరచిన వారు ఎవ్వరో? పుడమికి మేల్ కలనేత చీరలను కట్టిన వారు ఎవ్వరో? ఆ…

కోడి రామమూర్తి – అబ్బూరి వరద రాజేశ్వరరావుల స్నేహ బంధము

శ్రీకాకుళం వద్ద- వీరఘట్టం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. సర్కస్ ప్రదర్శనలలో మేటి. కోడి రామ్మూర్తి నాయుడు కలకత్తాలో ప్రదర్శనలు ఇచ్చే వారు. మహా నగరంలో వరుసగా 2, 3 నెలలు ప్రదర్శించేవారు ఆయన. ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకోవడము, బలమైన…

గాంధీజీ గారి పంచాంగం

కస్తూరిబాయి  (11 April 1869 – 22 February 1944) గాంధీజీ భార్య. మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ మహాత్మునిగా మారడానికి స్ఫూర్తి ఐనదని చాలా మందికి తెలుసినదే! ఆయన రాజకీయాలను నిర్వహించడంలో గొప్ప సమర్ధత కలిగిఉన్నవాడే! తోటి మనుష్యుల…

పెద్దలను గౌరవించాలి పటేల్!

వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్ (Vallabhai Jhawer Bhai Patel, 31st October 1875 – 15th December 1950), స్వాతంత్ర్య వీరుడు.ఉక్కు మనిషి గా ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి.బాల్యం నుండీ అమిత ధైర్య  సాహసాలను ప్రదర్శించే వాడు. పాఠశాల,…

ఒక చమత్కార శ్లోకం

మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి. “భిక్షార్ధీ స క్వయాతః? “బలి ముఖే!” “తాండవం క్వాద్యభద్రే?” “మన్యే బృందా వనాంతే!” “క్వను స మృగ శిశుః?” “నైవ…

వన భోజన వేళాయెను

పొగడల, పొన్నల చెట్ల నీడలలొ; పొడలు పొడలు ఆ నీడలలోన; వన భోజనముల సందడి సందడి   పిల్లలు, పెద్దలు అందరునూ; దడులను కట్టి, తడికలు నిలిపిరి; శిబిరములేసిరి;వంటలు చేసిరి: కార్తీకముల సందడి సందడి దడబిడ వచ్చి, చేతులు కలిపి: పంటలు వేసీ,…

పునీతా గాంధిః – ఓ తాళపత్ర వినతి

“పునీతా గాంధిః త్వత్ పద పరిచితా; రామ నగరీ గరీయః ప్రస్థానః” ఈ వాక్యాలను తాటాకుపత్రాలలో వారు ముగ్గురూ రాసి ఇచ్చారు. అందుకున్న వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ. “భారత దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. ఇది విచిత్రంగా ఉన్నది. ఇలాటి…

సారనాథ్ లోని ఫ్రెస్కో చిత్రాలు (Fresco Paintings in Sarnath)

This travel blog photo’s source is TravelPod page: సారనాథ్ లో లోపల గోడలు, పై కప్పులపైన అనేక అద్భుత చిత్రలేఖనములు ఉన్నవి. వాటిని వేసినవారెవరో తెలుసా? 1885 లో కొసెత్సు నోసు(Kousetsu Nosu) అనే జపాన్ చిత్రకారుడు.బౌద్ధ గాథలు,…

చిత్రలేఖన చక్రవర్తి రాజా రవివర్మ

అళగిరి నాయుడు, రామస్వామి నాయకర్ అనే వ్యక్తులు ట్రావెన్ కూర్ కు వచ్చారు. వారి ఆగమనము, రవివర్మ జీవిత గమ్యాలను, జీవన విధానాలనూ నిర్దిష్టమైన మలుపులకు కారణమైనది. వారిద్దరూ కుంచెతో రంగులను కాన్వాస్ మీద సుందరభరితంగా చిలికించగల నిపుణులు.  నాటిదాకా భారతీయ…