పర్లాకిమిడిలో ఉన్న గిడుగు రామ్మూర్తి పంతులు మొదట ఒరియా భాషను నేర్వాల్సి వచ్చినది. ఒరిస్సాలో విద్య, అక్షరాస్యతలో వెనుకబడిఉన్నది, టీచర్లు కూడా తక్కువ మంది. ఫలితంగా:- ఓఢ్రులకు కూడా తెలుగు ఉపాధ్యాయులే బోధన చేయాల్సి వచ్చేది. గిడుగు రామ్మూర్తి పంతుల శిష్యులైన…
Author: Kadambari Piduri
ఆరుద్ర-అశ్వశాల
భాగవతుల శివ శంకర శాస్త్రి, (Bhagavatula Siva Sankara Sastri/ Arudra) “ఆరుద్ర” కలం పేరుతో ప్రఖ్యాతి గాంచారు. “సమగ్రాంధ్ర సాహిత్యము” తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన విశిష్ట రత్నము. విజయనగరంలో మహారాజా వారి “హస్త బల్” అనే నాటకశాల, (hasti=…
దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు
ఇవే! ఇవే! ఇవేనండి! దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు టపాసుల మోతలు బాణసంచా ధ్వనులు దీపావళి దేవికి ఇంపైన గీతాలు ఇష్టమైన రాగాలు ||ఇవే! ఇవే! ఇవేనండి! || కాకర పూ కడ్డీలు వెన్నముద్ద తెలికాంతులు సర్రుమని నింగిలోకి…
వీణ చిట్టిబాబు
1960 – 1970 దశకంలో దక్షిణాది సినీ ప్రపంచంలో ఎన్నో గీతాలు“వీణా వాయిద్యము నేపథ్యంగా” వెలువడి, వీనుల విందొనరించాయి. 1964 విడుదల ఐన “కలై కొవిల్” సంగీత ప్రధానమై ప్రేక్షకలోకం మన్ననలను పొందింది. “అభినందన” మొదలుగా గల అనేక హిట్ సినిమాలలో…
‘ది గ్రేట్ డిక్టేటర్’ మాట్లాడిన భాష ఏమిటో?
“చార్లీ చాప్లిన్” “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా, విజయదుందుభి మోగించే ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”. ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది. ఈ English Movie ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన మహా నటుడు “ఛార్లీ…
“శుక సప్తతి” తెలుగు సేత కర్త – పాల వేకరి కదిరీపతి
“శుక సప్తతి” తెలుగు సేత కర్త – పాల వేకరి కదిరీపతి – ఇంటి పేరు, ఊరు, సీమలు :- ప్రాంతాలను , సీమలను, దేశాలనూ పరిపాలించిన వ్యక్తులే, మహా పద్య, వచన కావ్యాలను వెలయింపజేయడం గొప్ప విశేషమే! కరవాలమును పట్టిన…
మీరు వివేకానందుని వలె వచ్చినచో ..!!
శ్రీ మళయాళ స్వామి సర్వ సమ భావ సంపన్నమైన బ్రహ్మ విద్యా ప్రచారము చేసారు. సంఘ శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ఆయన స్థాపించి, నడిపిన పారమార్థిక సమాజములు అన్నీ సర్వ జనామోదము పొందాయి.అనతి కాలంలోనే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది.…
“గులాబీ” జన్మ రహస్యం
“ఓ ఫూలన్ దేవీ! ఈ అటవీ ప్రాంతాన్ని చిమ్మి బాగుచేయి” అని వనదేవత ఆదేశించింది.ఫూలన్ దేవత అడవిని శుభ్రం చేస్తూన్నది. అక్కడ ఉన్న గురుకులములలోని బాలురు, విద్యార్ధులు అక్కడికి సమిధలను ఏరుకోవడానికి వచ్చారు. గురుకుల బాల, జనులు ఫూలన్ దేవత జటిలంగా…