వేద పురాణేతిహాసాలలోని సంఖ్యాపరమైన విశేషాలు త్రిమూర్తులు : 1. బ్రహ్మ 2. విష్ణు 3. శివుడు త్రికాలములు : 1. భూతకాలము, 2. వర్తమానకాలము 3. భవిష్యత్ కాలము త్రిగుణములు : 1. సత్వ 2. రజో…
Author: Avadhanula
ఆనంద్ – ఒక బాబు మోషాయ్ కథ
1970లో వచ్చిన “ఆనంద్” సినిమా అప్పటికీ, ఇప్పటికీ కూడా పెద్ద హిట్. రాజేష్ ఖన్నాకు, అమితాబ్ బచ్చన్ కు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిందీ సినిమా. ఈ చిత్రం టైటిల్స్ లో “Dedicated to Raj Kapur & people of Mumbai”…
“ఇష్టపడి” చూసిన “శ్రీరామరాజ్యం”…
నేను బాపు రమణల అభిమానిని. అలానే బాలకృష్ణకు కూడా అభిమానిని. చివరికి టీవీ సీరియల్సు చూసి సమీర్ ను కూడా అభిమానించాను. ఆ అభిమానంతోనే ఆఫీసు పనివత్తిళ్ళ మధ్య, కుటుంబ ఈతిబాధల మధ్య కూడా వెసులుబాటు కలిగించుకుని హడవుడిగా టిక్కెట్టు కొనుక్కొని…
అడ్డరోడ్డు కబుర్లు – తీవ్రవాదుల దాడి
వార్తః ఢిల్లీ హైకోర్టు వద్ద తీవ్రవాదుల బాంబు దాడి ప్రభుత్వ ప్రణాళిక: ప్రధానమంత్రి కార్యాలయం ఒక కంకణం, రెండు ఉక్కుపాదాల కొనుగోలుకు ఆర్డర్లు సిద్ధం చేసింది. త్వరలోనే మరోసారి కంకణం కట్టుకొని ఉక్కు పాదాలతో తీవ్రవాదాన్ని ఒక్కసారైనా నొక్కిపారెయ్యాలని ప్రధానిగారు ఉవ్విళ్ళూరుతున్నారు.…
అడ్డరోడ్డు కబుర్లు – అన్నా హజారే
“చట్టాలు చేసే విశేషాధికారాలున్న పార్లమెంటునే అన్నా హజారే ప్రశ్నిస్తున్నారు?” – ప్రధాని మన్ మోహన్ సింగ్. ప్రశ్నిస్తున్నాడనే అన్నాను అరెస్టు చేసారే. మరి, పార్లమెంటు మీద తుపాకీ గుళ్ళ వర్షం కురిపించిన అఫ్జల్ గురు సంగతేంటి సార్? “చట్టాలు రూపొందించే పార్లమెంటు…
పాడవోయి భారతీయుడా
pay per click 1961లో విడుదలైన “వెలుగు నీడలు” సినిమాకు శ్రీశ్రీ వ్రాసిన పాట. ఇప్పటికీ అన్వయించుకో దగిన పాట ఇది. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతిక నేడే స్వాతంత్ర్య దినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నీకే…
శ్రీశ్రీ చమత్ “కారాలు”
కొత్తగా విప్లవ కవిత్వం రాస్తున్న ఓ యువకవి తన కవితలను శ్రీశ్రీకి పంపి “నా కవితల్లో మరిన్ని నిప్పులు కక్కమంటారా?” అని అడిగితే, “అబ్బే, నిప్పుల్లో నీ పద్యాలు కక్కేయ్ మిత్రమా” అని శ్రీశ్రీ సలహా ఇచ్చారట. * *…
హీరాకానీ – మాతృప్రేమ
ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోట నిర్మించాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉండేది. ఉదయం ఆరు గంటలకు తెరవబడే కోట తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రి తొమ్మిది గంటలకు మూయబడేవి. ద్వారం మూసివేసిన సమయంలో ఒక చీమ కూడా లోపలి నుండి బయటకు…