అసహనం

  అసహనం ఈ పదం కొన్ని నెల్లుగా నన్ను కలవర పెడుతుంది ఇది కేవలం మత అసహనమేనా? తరచి చూస్తుంటే అంతం కాని ఆలోచనకు దారితీస్తుంది తల్లిదండ్రుల మీద ఎదిగిన పిల్లల అసహనం వృద్ధాశ్రమాలను నింపుతోంది దంపతుల మధ్య అసహనం విడాకుల…

కలల తీరాలు

  ఊహ తెలిసిన నాటినుండీ మనసు కలలు కంటూనే ఉంది అడుగడుగునా ఆనంద స్వప్న తీరాలు చేరుకోవాలని చిన్ని చిన్ని ఆశలనుండి జీవిత గమ్యాలు ఆపకుండా ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాయి కోరిన నెలవులకు చేరిననాడు మరిన్ని తీరాలు దూరాన నిలిచి ఊరిస్తున్నాయి…