Now you are reading the judgment pronounced by the Judge of Common Man’s Court of India by the authority vested in him by the all pervading common sense. Here is…
Category: మాయాబజార్
Something special about cinemas!
కె సెరా సెరా పాట – మన భానుమతి
"కే సెరా సెరా...." అనే ఒక ఇంగ్లీషు పాట మన తెలుగు సినిమాలో ఉంది తెలుసా?"అత్తగారి కథలు" రచయిత్రి, విదుషీమణి, గాయని, మన తెలుగింటి మణిదీపం, నటీమణి, సకల కళాభినేత్రి శ్రీమతి పి.భానుమతి. ఖంగుమనే ఆమె గొంతులో స్వరాలు వయ్యారాలు పోతాయి. “తోడూ నీడా” సినిమాలో చిన్నపాపను సముదాయించడానికి ప్రయాసపడే ఇల్లాలి పాత్రలో "శభాష్" అనిపించుకున్నది ఆమె. ఆ క్రమంలో అప్పుడు భానుమతి ఒక ఇంగ్లీష్ సాంగ్ నీ సింగింది "కే సెరా సెరా" అంటూ.
లైట్స్ ఆన్…రోల్ కేమరా…యాక్షన్!
లైట్స్ ఆన్…రోల్ కేమరా…యాక్షన్! కట్ కట్ కట్ కట్….. టేక్ ఓకే చివరి సీన్ త్వరగా త్వరగా బొమ్మ వచ్చే నెలే బయటకు రావాలి….Film should be released in January…. ఒక సినిమా తీయాలి అనే నా ప్రయత్నం లో…
ఆల్మండ్స్ బాయ్
ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ రైలు బోగీలో తమకు జరిగిన ఓ అనుభవాన్ని గ్రంథస్థం చేసారు. మాలతీ చందూర్, బెజవాడ గోపాల రెడ్డి ప్రభృతులు ప్రయాణిస్తూన్నారు. రైలు ఏలూరు దాటింది. సైడు బెర్తులో ఒక స్త్రీ, తన మూడేళ్ళ కొడుకుతో…
My Father
మన తెలుగు సినిమాలలో ఈమధ్య తెలుగుదనం బొత్తిగా కనిపించటంలేదు. హీరోయిన్ పాత్రలతో మొదలైన పరభాషానటుల దిగుమతి సంస్కృతి, ఈనాటికి తల్లి పాత్రలకు, తండ్రిపాత్రలకు, విలన్, కామెడీ పాత్రలకు కూడా పరభాషా నటులను దిగుమతి చేసుకోవటం దాకా వచ్చింది. కాబట్టే, మన…
గులాబీ పులి-ఐశ్వర్యా రాయ్ బచ్చన్
రుడ్యార్డ్ కిప్లింగ్ (Rudyard Kipling, The Jungle Book) రచించిన సుప్రసిద్ధ బాలల నవలిక “ది జంగిల్ బుక్”. అందులో హీరో చిన్నారి మౌగ్లీ. మౌగ్లీని ప్రేమతో పెంచిన జంతువులలో ఒకటి “బాఘీరా” (వ్యాఘ్రము/ बाघ – అనే సంస్కృత పదము మూల ము).…
అక్కినేని సినిమాలు – ఆంధ్ర చరిత్ర
అక్కినేని నాగేశ్వర రావు నటించిన శతదినోత్సవ చిత్రాల్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరస్పరం పోల్చి చూస్తే 1944-1990 వరకు తెలుగు మాట్లాడే ప్రాంతాలలో వచ్చిన మార్పుల్ని చక్కగా అర్థం చేసుకోవచ్చునని అనిపిస్తోంది. కొన్ని మార్పులు ఈ క్రింది విధంగా: 1940ల నుండి 1960ల…
చిన్న శాస్త్రీ! నువ్విక్కడున్నావేమిటి?
నటి శాంతకుమారి ని అడిగారు నిర్మాత “మా డైరెక్టర్ మీకు కథను వినిపిస్తారు ,అతణ్ణి మీ దగ్గరికి ఎప్పుడు పంపించ మంటారు?” “అదేమన్న మాట? డైరెక్టర్ ని మా ఇంటికి పంపించడమా?! నేనే వస్తాను లెండి.” అన్నారు శాంతకుమారి. నిర్మాతలను,దర్శకులనూ సినీ…
నటులు – సినిమా పాత్రలు – వాటి ప్రభావాలు
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వైవిధ్యం గల పాత్రలు కేవలం ఎన్టీఆర్, ఎఎన్ఆర్, శివాజీ గణేశ్ మాత్రమే పోషించారని చెబితే అది ఒక చారిత్రక సత్యమే. ఎన్టీఅర్ విషయానికి వస్తే ఆయన చేసిన పాత్రల ప్రభావం, ఆయనకు ప్రేక్షకులు పంచిన అభిమానం…
హీరోయినా? వ్యాంపా?
ఒకానొక సమయంలో తెలుగు చలన చిత్రాల్లో కథా నాయిక అంటే గొప్ప గౌరవం ఉండేది. అందుకు ముఖ్య కారకురాలు సావిత్రి అని చెప్పొచ్చు. ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’ వంటి చిత్రాల్లో ఆమె నటన నభూతో నభవిష్యతి.…