ఇండియా తొట్ట తొలి ప్రధాన మంత్రి. బాలలకు ఈయన “చాచా నెహ్రూ”. శాంతిపావురములను ఎగురవేసే అలవాటు జవహర్ లాల్ నెహ్రూ ద్వారా వ్యాప్తి చెందింది. ఒక సాధారణ వ్యక్తికి జవహర్ లాల్ నెహ్రూ తటస్థపడినప్పుడు జరిగిన సంఘటన ఇది. మహాన్ సింఘ్…
Category: తెలుసా!
Did You Know! – Amazing facts
బాపూజీ – రామభక్తి
“నమో నమో బాపూ! మాకు న్యాయ మార్గమే చూపు!” గాంధీని ప్రభావితం చేసి, ఆయనను “అహింసా ఆయుధము”ను కనిపెట్టేలా చేసినది ఏమిటి? బందరు అంటే కోతి అని అర్ధం. ఆంధ్ర దేశంలో బందరు ఉన్నది. గుజరాత్ లోని పోరుబందరు ఉన్నది. మరి…
బ్లాంక్ చెక్ – వంద రూపాయలు
సమాజములోని అన్ని వర్గాలవారితో శరత్ చంద్ర చటోపాధ్యాయ్ స్నేహంగా మెలిగాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబు సన్నిహితులలో ఒకరు. ఆయన పాలిటిక్సు పరంగా ప్రఖ్యాతి గాంచాడు.అయితే స్నేహ హస్తమును చాచిన సందర్భాలు ఇక్కడ- అనగా శరత్ చంద్ర జీవితగాథలో మనకు…
“రఘుపతి రాఘవ రాజా రామ్” బాణీ కట్టిందెవరు?
ప్రఖ్యాత గీతం “రఘుపతి రాఘవ రాజా రామ్” కు సంగీతబాణీ కట్టినది ఎవరో తెలుసా? ఆయనే ప్రఖ్యాత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. విష్ణు దిగంబర్ పలూస్కర్ గారికి లోకమాన్య తిలక్,మహాత్మా గాంధీజి మొదలైన ప్రముఖులతో సాన్నిహిత్యం ఉండేది. “రామ్ ధున్”…
క్రిస్‍మస్ – మూడు కుందేళ్ళు
పౌర్ణమినాడు జాబిల్లిని పరీక్షగా చేస్తే అక్కడ పేదరాశి పెద్దమ్మ కూర్చుని అట్లు పోస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఈ కవితాత్మకమైన ఊహ “పేదరాశిపెద్దమ్మ కథలు” కు పునాది వేసింది. (ఈ పేరుతో నిర్మలమ్మ నటించిన సినిమా కూడా హిట్ ఐనది). పాశ్చాత్య…
ఆ బాపుజీ బొమ్మ
లినోకట్ విధానం ద్వారా ప్రసిద్ధికెక్కిన ప్రముఖుల బొమ్మలలో ఒకటి జాతిపిత గాంధీజీది. ఈ బొమ్మను వేసిన ఆ కళాకారుడు ఎవరు? అతని పేరు నందలాల్ బోస్. నందలాల్ బోస్ గురించి ప్రస్తావించే సందర్భంలో అతని గురించి కొన్ని వివరములు:- శాంతినికేతన్ గురించి…
జమ్మి చెట్టు కథ
జమ్మి చెట్టు ఆకులను బంగారముతో సమానముగా భావిస్తూ, ఆదాన ప్రదానములుగ ఉన్న ఆచారముగా- మన ఆంధ్రదేశములో వ్యాప్తిలో ఉన్నది. మహారాష్ట్రీయులు (Shanu and Apta tree/ Aapati trees) ఆపతి తరువు హరిత దళాలను ఇలాగే వినియోగిస్తారు. వారు అత్తి చెట్టు ఆకులు, తెల్ల…
కుమారీ పూజ
కుమారీ పూజ – శ్రీ దేవీ నవరాత్రోత్సవములలో – జరిగే ఆచారము. ఉత్తరాదిన నేపాల్, మహారాష్ట్ర ఇత్యాది కొన్ని రాష్ట్రములలో అనుసరిస్తున్నారు ప్రజలు. దుర్గా మాతను నేపాల్ దేశములో “తలేజు” అని పిలుస్తారు. కౌమారి- అనగా బాల్యాన్ని అనుసరించే దశ. కుమారీ…
“సారనాధ్” పేరు ఎలా వచ్చింది?
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రమును సారనాధ్ స్థూపము నుండి గైకొన్నారు. ఈ విశేషము మన అందరికీ తెలిసినదే! ఉత్తర ప్రదేశ్ లోని “సారనాధ్” కు ఆ పేరు ఎలా వచ్చింది? సారంగము అనే సంస్కృత పదమునకు “జింక” అని…
“డజను” కథ
నా చిన్నప్పుడు అర్ధణా, అణా, బేడ అనే నాణ్యాలు ఉండేవి. పైస, దమ్మిడీ, కాణీలు ఒక పైస విలువ గల తొలి ద్రవ్యం. మధ్యలో చిల్లువుండే కాణీలను పిల్లలు చూపుడు వేళ్ళకు తగిలించుకుని, వెళ్ళి చిరుతిళ్ళు కొనుక్కునేవారు. ఈ కాణీలు రాగి లోహంతో తయారు ఔతూండేవి. అప్పట్లో ఒక కాణీకి…