ఎలిఫెంట్ ఆపిల్ అనబడే నేరేడు కథ

“गजाननं भूतगणादिसेवितं कपित्थ जम्बू फल चारु भक्षणम्।। उमा सुतं शोक विनाश कारकं नमामि विध्नेश्वर पादपकंजम्।।“ గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణంఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంజం “సకల జీవకోటి చేత సేవలూ,…

కుల్ధారా దెయ్యాల దిబ్బ – రంగీలా సినిమా

“రంగీలా” అనగానే ఊర్మిళ, రాంగోపాల్ వర్మలు మనకు చటుక్కున జ్ఞాపకం వస్తారు. “హై రామా.. అనే పాటని “కులధారా శిధిలాల”లో ప్రత్యేక ఆసక్తితో తీసాడు వర్మ. కుల్ధారా శిధిలాలనే ఎందుకు ఎన్నుకున్నాడంటే- దానికి తనదైన శైలిలో వివరణ నిచ్చాడు.అలాంటి అపూర్వ అభిప్రాయాల్ని తెలుసుకోవాలంటే…

జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు

మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి “కాలజ్ఞానము” గీతాలు పరివ్యాప్తి గాంచినవి. ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో…

ఈ యజమాని చాలా మంచివాడు!

  రావూరి భరద్వాజ ధనికొండ వద్ద ఉద్యోగం చేసారు. తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. రౌద్రంతో…

మంకు తిమ్మ కగ్గ- కన్నడ “వేమన” పద్యాలు

తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. “పెంకె ఘటం వీడమ్మా!”…

ఆమె లేదు!

ఆదివారం, 12 వ తేదీ, 2013 వ సంవత్సరం. ఈ రోజుకు గల ప్రాధాన్యత.  ఆ(! అదేనండీ! మాతృ దినోత్సవము (Mother’s Day.) విజయ నామ సంవత్సరములో ఇంగ్లీషు వారు ఏర్పరచిన ఈ మంచి పండుగ విశ్వవిఖ్యాతమైనది. అందుకే ఒక ప్రముఖ రచయిత…

మంచు మనిషి “యతి”

ఆకాశమంత ఎత్తు ఉన్న మంచు మనిషి పేరు “యతి”.  మరైతే ఈ హిమ మనుష్యుని దేశ కాల చరిత్రలు ఏమిటి? ఈ మంచు మానిసి మన భారతదేశానికి ఉత్తర దిక్కున కిరీటంలాగా ఉన్న హిమాలయ సంచారి. “యతి” అంటే హిమాద్రి శిఖరములలో…

మానవ చరిత్రలోని అత్యంత విస్మయకరమైన మరణాలు!

“పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో శాశ్వతమెవరురా?” అని ఏయెన్నారు గారు ఘంటసాల మేష్టారు గొంతును అరువు తెచ్చుకొని మరీ అరిచి గోలచేసినట్టు తెలుగు సినీ చరిత్ర చెబుతోంది. కానీ ఇంతకంటే గోలగోలగా ఉండే ప్రపంచ చరిత్రలో చాలా ఆశ్చర్యకరమైన…

చేవ్రాళ్ళు, వేలిముద్రలు – ఇవే లేకపోతే?

పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా!   జవాబు: “చేవ్రాలు”. అదేనండీ. సంతకము! దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది “వ్రేలి ముద్రలు”. …

వాటర్ బాటిల్సుతో వంతెనలు, పాటలు

ఎక్కడ బడితే అక్కడ వాటర్ బాటిళ్ళు, వాతావరణ కాలుష్య చింతన అందరిలోనూ! మరి ఇక్కడ ఉన్నది ఒక వారధి. అది ఇంచక్కా “Water bottles తో కట్టారు.    Water bottles తో సరదా ప్రయోగాలను లోకంలో అనేక మంది చేస్తున్నారు. సంగీతప్రియులు “ఫ్లూట్స్” లాగా చేసేసుకుని వాయిస్తున్నారు, చూడండి, కాదు…