మన మహా ఇతిహాసమైన “మహా భారతము”లో “లాక్షా గృహము” ఘట్టము ఉన్నది. పంచపాండవులు ఏకఛత్రపురమునకు చేరుటకు మూలమైనది ఈ అధ్యాయం. హిడింబా భీమసేనుల పెళ్ళి, నగరములో మత్స్యయంత్రభేదనము చేసిన అర్జున-ద్రౌపదీ పరిణయములు జరిగినవి. ఆ వివాహమల వలన పాండవులకు బంధుబలగము సమకూరి,…
Category: తెలుసా!
Did You Know! – Amazing facts
హ్యాపీ బర్త్ డే టు యు – మిల్డ్రెడ్ జె.హిల్
ఆ మూడు ఇంగ్లీషు పాటలు గిన్నీస్ రికార్డుల గద్దెను అధిరోహించినవి. అవి ఏమిటి? సింహావలోకనము చేద్దామా!? అమితంగా పాప్యులర్ ఐన ఆ పాటలు ఇవి: 1) “Happy Birth Day to you! Happy Birth Day to you!”…
ఆ నై వా ఈ
ఆ నై వా ఈ – ఈ అక్షర బంధాలు విన్నారా? చూసారా? వాస్తు శాస్త్రములో, భూగోళ, నైసర్గిక శాస్త్రాలలో వీటికి విస్తృత పరిధిలో ఉపయోగించబడుతూంటాయి. పాత తరమువాళ్ళు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. “పెద్దబాలశిక్ష”, “చిన్న బాలశిక్ష”, పాఠశాల తెలుగు వాచకములలో…
వీర సావర్కర్ – నాలుగు ఎకరాలు
బ్రిటీష్ సామ్రాజ్యవాదులతో పోరాడిన విప్లవకారులలో శ్రీ వినాయక దామోదర్ సావర్కర్ సుప్రసిద్ధుడు. చాలా సంవత్సరాలు అండమాన్ ద్వీపంలో కఠిన జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఆ రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వం విప్లవకారులను బంధించిన తర్వాత వారివారి ఆస్తులను జప్తు చేసేది. ఆవిధంగానే…
దర్జీ కథ
వంశీ (జె.వి.కె. నారాయణ రాజు) దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, శోభన, శుభ నటించిన “లేడీస్ టైలర్” సినిమా అందరికీ తెలిసినదే! ఈ చలన చిత్రము 1985లో రిలీజ్ ఐనది. టైలర్ అనగానే చెవిలో పెన్సిలు, చేతిలో కత్తెర, కొలతలను తీసుకోవడానికి టేపు, సైజుల…
మరో అమరశిల్పి – రువారి మల్లిటమ్మ
అమరశిల్పి జక్కన్న మన అందరికీ తెలుసు. తెలుగులో “అమరశిల్పి జక్కన” (నాగేశ్వరరావు, బి.సరోజ)ఈస్ట్ మన్ కలర్ లో నిర్మించిన సినిమా కూడా వచ్చింది. అమరశిల్పి జక్కన్న ఆచార్య వలెనే శిల్పకళా విద్యలో వాసికెక్కిన శిల్పి “రువారి మల్లిటమ్మ”. పశ్చిమ చాళుక్యుల సామ్రాజ్యములో…
కనకడి కిటికీ
“కనకడి కిటికీ”(Kannada – ಕನಕನ ಕಿಂಡಿ; English – Kanaka’s window) అంటే ఏమిటి? ఈ పేరు రావడానికి కారణమేమిటి? ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము. కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు ‘కురుబ గౌడ’ కులజాత మణిదీపము. నిమ్నజాతీయుడైన కనకదాసు- కన్నడ…
బావి ఎదుట బొమ్మ
ప్రాచీనత- అనేది, ప్రపంచములోని అన్ని దేశాల నాగరికతా వికాసమునకు తీపి గుర్తులు. అందుకే ప్రపంచ దేశాలలోని ప్రజలు తమ తమ ప్రాచీన జ్ఞాపకాలను పదిలపరుచుకోవడములో ఉత్సాహాన్ని కలిగిఉంటారు. ఆ అంశాలు, చరిత్ర, భాష, ఆదర్శమూర్తులైన వ్యక్తులు, సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాది…
అలక్ నిరంజన్! అలక్ నిరంజన్!
“అలక్ నిరంజన్” అనే ఊత పదం బహుళ వ్యాప్తిలో ఉండడం మనకు తెలిసినదే కదా!’అలక్ నిరంజన్’ అనగా “లక్షణములను తటస్థ చిత్తముతో భావించే వాడు” అని భావము. ఈ అలక్ నిరంజన్ అనే మాటకు 6-7 వ శతాబ్దముల నాటి నుండీ…
గోరఖ్ నాథ్ – గూర్ఖాలు
నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన – “గూర్ఖాలు” మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు చేస్తూ, కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ “పారా హుషార్!” చేస్తూ,చోరభయాలనుండి కాపాడే విధిని స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు…
