గ్రీష్మ గీతం

  ఇంకా చూస్తూనే ఉన్నాం మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వీధులలో తిరుగుతూ వ్యాపారం చేసి చెట్టు నీడన సేదతీరి ముంత తినే ముదిరిన పేదలను!   చెట్లు ఇంకా ఉన్నాయి వీరి అదృష్టవశాత్తు కాని ఖరీదైన కాలనీలలో కుళాయిలు…

ఒసామా – ఒబామా

  ఇద్దరికీ తేడ లేదంట సభ్య సమాజం దుమ్మెత్తి పోస్తుంది కాని పోలికలున్నయంటే ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇద్దరూ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళే! ఒకరు ఉగ్రవాదం ఆయుధంగా కలవారు మరొకరు  ఉగ్రవాదాన్ని ఆయుధాలతో, ఆయుధ వ్యాపారంతో అణచాలని చూసేవారు   ఉగ్రవాదులకు అగ్రరాజ్యానికి అడ్డా పాకిస్తాన్…

భారతదేశం ఒక మహాదైశ్వర్యం

  ఆకలి మందగించినా బఫే భోజనాలు అన్నీ తినలేక పోయినా ఆలా కార్టే ఆర్డర్లు అంబరాన్నంటే అన్ని పండుగల సంబరాలు అబ్బురపరచే ఖర్చులు  కేవలం కొన్ని క్షణాల కోసం   వద్దంటే డబ్బు గవర్నమెంటు బాబులకు పద్దులు లేని మదుపులు రాజకీయ నాయకులకు హద్దులు దాటిన భ్రస్టాచారం…

అర్థరాత్రి స్వతంత్రం

ఎంత గుహ్యం ఎంత మృగ్యం ఎంత చోద్యం ఎంత ఎంత చిత్రం అంతా కొందరి కోసం అరవైమూడు వసంతాల నిరీక్షణం   ఇప్పటికింకా సాగునీరు లేని భూములు త్రాగు నీరు కోసం దూరాలకు నడకలు పట్టణాలలో పేదల ఇలాకాల్లో  కుళాయిల వద్ద  గొడవలు రహదారిపై…

దగ్ధ ఏకాంతం!

“దగ్ధ ఏకాంతం!” కవితాత్మక వచనం ఉదయం: ఇదో ఉన్మత్త భావమోహావేశ పాశబద్ధ క్షణం. క్షణికాలో, శాశ్వతాలో అర్థంకాని గూడార్థాల విపర్యాసాల్లోకి జారుతూ…జారుతూ…జారుతూ… జ్ఞాపకాల పెనుతాకిడికి వికలమై, వియోగం చెంది మనసు, ఆలోచన – వేటికవి విడివిడిగా తాండవిస్తున్నాయి. వాటి భయోద్విగ్న నర్తనావర్తనాలనుంచి…

ఇది చాలదా ఇదవడానికి!

వచ్చే నాలుగొందల వృద్ధాప్యపు పెన్షన్లో రెండొందలు లంచం సర్కారు హాస్టళ్ళలో “పందులు తినే” ఆహారం చలికి దుప్పట్లు కూడా ఇవ్వని చచ్చి పోయిన ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఆరోగ్యశ్రీ ఎంతమందిని శ్రీమంతుల్ని చేసిందో బలిసిన రైతుకి కూడా రాయితీ, రుణ మాఫీ…

హన్నా!!

అన్నా హజారే అవనీతి కొండను కూలుస్తాడా? హన్నా ఎంత ధైర్యం ఏది చూసి-కొని ఈ సాహసం!!   చూసింది: విశృంఖల భ్రస్టాచారం హద్దులు లేని  అవినీతి   కొన్నది (మనసుతో): నిశ్చయత్వం నిర్మలత్వం   నీకు తెలుసా?   కొండ కూలదు పేల్చబడుద్ది…

ఇలా అనిపించిదా?

  ఒక 70 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి భారత పౌర వ్యవస్థ నుంచి  భ్రస్టాచారాన్ని తరిమే శక్తి ప్రతి పౌరుడి  కీ ఉందని గత నాలుగు రోజులుగా నీరు తాగి ప్రాణం నిలుపు కుంటే ఆ నాలుగు రోజులు ముద్ద ఎలా దిగిందో నీతి లేని ఎందఱో…

భారతం లో క్రికెట్

  భావి తరాలకు ఏమో కాని వర్తమానంలో మాత్రం వేల కొట్లలో ఒక పెద్ద బెట్   ఆటలో ప్రజ్ఞా అంటే కాదు పిచ్లో ఉంది మర్మమంతా బౌలింగ్ లో ప్రతిభా అంటే బాట్స్ మెన్ నైపుణ్యం ఫీల్డింగ్ పటుత్వమా అంటే…

పెళ్లి

  మళ్ళీ మళ్ళీ చూసేకొలది ప్రతి పెళ్లి ఒక తుళ్ళింత ను దాచుకోనో లేక దోచుకోనో వెళ్లి ఒక సహజీవన శైలి లోకి  మళ్లి ఒక చెరగని రీతి మిగిలిపోయిన రంగవల్లి   ప్రతి సంవత్సరం ఎన్నో జంటలు కొత్త జీవితాలను ప్రారంభిస్తాయి కొత్త…