విగ్రహం చూసి తప్పిన నిగ్రహం!

బంజారా హిల్స్ హై పాయింట్ పై అయ్య వై. ఎస్. “సాక్షి” భవనానికి హై చెబుతూ సాక్షి గా నిలచాడు తనయుడు తన్మయుడయాడు ఇది జగ(నె)మెరిగిన సత్యం   మీకిస్తా వంద నే పుచ్చుకుంటా అంతా పావలా వడ్డీ మీకు పలు…

రంద్రాన్వేషణ

 పచ్చని మొక్క చూసినపుడు అదే రంగు పులుముకొని తినే ఆకుపురుగు కనబడదు   పక్కనున్న వ్యక్తి కట్టుకున్న బట్టలు చల్లుకున్న పేర్ఫ్యుమే ప్రామాణికాలైతే ప్రమాదమే   ఒక మంచిలో చెడును వెతకడం ఒక చెడులో మరిన్ని చెడులు చూడడం అలవాటుగా మారిపోయింది  …

గమ్యం వైపుకు

వీధిలో నడుస్తున్నాను…కానీ సమాధి స్థితిలో ఉన్నానువిసుగొచ్చేసిందీ లోకమ్ పై! అసలేముందని ఇక్కడ?ధూళికలుషితమైన గాలిపొగఅంతులేని రొదబజారుల్లో లుకలుకలాడుతున్న జనంకాళ్ళ కింద రోడ్డు వేడెక్కిన పెనంచిరాకుపరాకుకరుకు మొహాల మొహర్లుపరుగెత్తడమే పరమావధిపరుగు…పరుగు…పరుగువిలువలనుండి, వలువలనుండితత్వం నుండి, సున్నితత్వంనుండి మనుషులుగా బతకడానికి కావల్సిన అన్నింటినుండీపరుగో…పరుగుమనదికాని, మనసునుండి రానిస్ప్రేలు, డీయొడరెంట్లుహాయ్…

సమస్య

  సమస్య విమర్శ ఐతే పరిష్కారం కూడా సమస్యే అంతరాత్మ ప్రభోదం అన్నివేళలా అనుససరిస్తే అందరూ మహాత్ములే   ఒక వృద్ధుడు యుద్ధం చేస్తుంటే చోద్యం చూస్తున్నాం అంతా  అవినీతి ని అంతమోదించే ఆరాటం 12 రోజులు గా సజీవంగా కదలాడుతున్నా, కాదు,…

నీకు పిచ్చా అవినీతి అంటే?

అన్నం తిందామంటే అన్నా టీవీ చూద్దామంటే అన్నా పేపర్ తెరగేస్తే అన్నా ఆఫీసులోనూ అన్నా కబుర్లే పిల్లలకూ తెలుసు అన్నా కాని మన పార్లమెంటు సభ్యులకు మాత్రం  అన్నా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకి  ఎందుకంటే వారు వాడే పార్లమెంటు ఒక అవినీతి అడ్డా అన్నా అంటే హన్నా !!  …

చోద్యం చూద్దాం రండి

రామలీల రామాయణం లో లేదు కాని ఢిల్లీ లో ఇప్పుడు ప్రత్యక్షం గా ఉంది ధర్మం అనే పదానికి అర్ధం తెలిస్తే అన్నా దీక్షను సమస్య గా చూసే వారికి ఓస్! ఇంతేనా! అని అనిపిస్తుంది.   జన లోక్పాల్ బిల్లు…

పొలికేక

అరుస్తూ పొతే అవదు అది పొలికేక చస్తూ బతుకుతుంటే అరవడానికి ఓపికుండదు తిన్నది అరగడానికి అరిస్తే అది ఒక ఆట అవినీతిని అసహ్యించుకొంటూ అరిస్తే అది ఉద్యమం!   మరి…..   కొన్ని గొంతులు ఒక్కటై ఒకే లక్ష్యం కోసం ఒకే…

దొంగలను పట్టుకోండి అంటే…..

దొంగలను పట్టుకోండి అంటే…..   దొంగలకు నిర్వచనం అడిగారు దొంగతనాన్ని కూడా నిర్వ”చించా”లన్నారు. దొంగ దొరికితే కూడా దొంగ అని అనకూడదన్నారు! దొంగలను వర్గీకరించాలన్నారు! దొంగలను ఏవరుపడితే వారు పట్టుకోకూడదన్నారు! దొంగతనం రుజువైనా దొంగతనం చేసిన వ్యకిని బట్టి శిక్ష అన్నారు!…

తొలగిన తెరలు!

అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ…

వైరుధ్యాలు

Published on 20/10/2007 in www.aavakaaya.com ‘బతికిన క్షణాల’ గురించి ఎంత అందంగా వ్రాసారు వేగుంట మోహనప్రసాదు గారు. మనిషి జీవితంలో ‘బతికిన క్షణాలు’ వేళ మీద లెక్కించుకోవచ్చు. మనం ‘బతకని క్షణాలు’ కూడా గుర్తు చేస్తూ సాగే పుస్తకం అది.…