నువ్వింకా గుర్తున్నావు!

ముల్లు గుచ్చుకున్నట్టు కళ్ళల్లో నీ కల జారిపోయిన మాటలా వెనక్కురాని ఆ క్షణం   చుట్టూ ఎన్నో ఉన్నాయి ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో!   కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని…

మనసొక మధు కలశం

అతనొక రచయిత. ఆమె అతని అభిమాని. ఆమెకు అతనంటే అభిమానం, ఇష్టం. ఆమెలో వెన్నెలని, వెన్నెలలో ఆమెని చూడగలిగిన భావుకత అతనిది. ఆమె ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఇద్దరికి తెలిసిన నిజాన్ని ఎవరు ముందు చెబుతారా…

పోయినోళ్ళు

వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే!   చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!

చలం – ఆఖరి ఉత్తరం

అరుణాచలంలోని తమ మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూన్నారు వివాదాలకు కేంద్ర బిందువైనట్టి ప్రఖ్యాత రచయిత చలం. ప్రఖ్యాత విమర్శకులు, రచయిత కూడా అయినట్టి ఆర్.ఎస్. సుదర్శనం ” మళ్ళీ వసంతం” నవలను రాసారు. దానిని చలం గారి అభిప్రాయం కోరుతూ పంపించారు.…

చిరంజీవి కాదు ఓ “చిరు జీవి”

మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం…

బనాన సర్ప్రైజ్ (Banana Surprise)

   కావలసినవి పెద్ద అరటిపళ్ళు  2 చక్కెర  300గ్రాములు కొరిన పచ్చి కొబ్బెరకోరు  1 కప్పు నెయ్యి  1/2 కప్పు ఆరంజ్ జ్యూస్  1 కప్పు నేతిలో వేయించిన జీడిపప్పు  15   [amazon_link asins=’B07L34D7TX,1407562754,B00DID3VL6,B0165C53XU’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’596a8bd1-503c-4711-b9cc-e7832d28b393′]…

పంచామృతం

  పండగల సీజను కదా! అందుకని, అందరికీ తెలిసిన “పంచామృతము” ఎలాగ తయారుచేయాలో చూద్దాము. పూజాదికములలో ప్రసాదముగా స్వీకరించే పంచామృతములో అయిదు పదార్ధములను కలిపి చేస్తారు.   కావలసినవి : పాలు – 2 చెంచాలు చక్కెర – అర స్పూను…

మహాత్ములు మన అభిప్రాయాలు

  స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసాయుతంగా మలచి దేశ ప్రజలందరినీ దాదాపుగా ఒకేతాటిపై నడిపించిన గాంధీ మహాత్ముడే. స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారి కూడా అరెస్టు కాబడని అంబేద్కర్, దళితజనుల కోసం చేసిన పోరాటానికి భారతరత్నే. మనం చదువుకున్న పాఠ్యాంశాల ఆధారంగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. దురదృష్టవశాత్తు,…

జలపాతం

ఆ జలపాతం ముందు దోసిలి పట్టుకుని ఎంతసేపుగా నిలబడ్డాను? నిండినట్టే నిండితిరిగి తన అస్తిత్వంలోకేఆవిరైపోతూ…కవ్విస్తూ… తడిసిన మనసు సాక్షిగాఅందీ అందని సంతకం కోసంతెల్ల కాగితం విరహించిపోతోంది అలుపెరుగని నృత్యానికి కూడాచలించని ఈ బండరాళ్ళలోకనీ కనిపించని చిరునవ్వేదోదోబూచులాడుతూ…చిక్కుముడి విప్పుతూ. మనిషి కందని రాగంతోసాగిపోతున్న…

మంచు

చలికాలపు సాయంత్రంఎవ్వరూ లేని బాట మీదఏకాకి నడక. రాలిన ఆకుల కిందఎవరివో గొంతులు ఎక్కడో దూరంగానిశ్శబ్దపు లోతుల్లోకిపక్షి పాట లోయంతా సూర్యుడుబంగారు కిరణాలు పరుస్తున్నాకాసేపటికి ఆవరించే చీకటి మీదకేపదే పదే మనసుపోతోంది కర్రపుల్లల కొసన నర్తించేఎర్రని చలిమంటలోకిప్రవేశించాలనిపిస్తోంది. కురిసే మంచునా గొంతులోఘనీభవిస్తోంది.…