ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులు పరమాత్ముని అనంత మహిమలను ప్రతిపాదించే దిశలో జగత్తు యొక్క అచింత్యాద్భుత సృష్ట్యాది వ్యాపారాలను ‘బహు చిత్ర జగద్బహుదా కరణాత్ పర: శక్తిరనంత గుణ: పరమ:’ అని నిరూపించారు. జగత్తులోని చిత్ర విచిత్రాల…
Category: Member Categories
తృప్తి
తడి మెరుపుల్లో కరిగిన చూపులు .. ఉరుము ధ్వనుల్లో మమైకమైన మౌనం .. జడివాన జల్లుల్లో.. జోరు గాలుల్లో.. వాడిన రెక్కమందారాలు ఎర్రబారిన చందమామను ఎదలోతుల్లో గుచ్చేసరికి ఏడడుగులు నడిచిన తృప్తి వెచ్చగా తాకింది. గుండెలపైన మరో రాత్రి బద్ధకంగా…
జ్ఞాపకాల గుబాళింపు
నిద్ర జార్చుకున్న నింగి మధ్య విరగ పూసిన కలువ ఆపై వేచిన తుమ్మెద పలకరింపు.. కంటి కొలకులు చూసిన ముత్యాల పలవరింపు.. అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ.. వడిలిన తెరల వెనకగా ఎగబ్రాకిన వేకువ కిరణం.. వెచ్చగా ఒళ్ళు విరుచుకున్న…
హృదయ రాగము
తెలియరాని రాగము అలా తేలివచ్చి సోకెను పలుక నేర్చి భావము సుమలతను చేరి పాకెను హృదయరాగమై…హృదయరాగమై నయన ద్వయపు నర్తనం అనునయపు భావ వీక్షణం శృతి, లయల జీవనం మితిలేని రస నివేదనం హృదయరాగమై…హృదయరాగమై రసికరాజు రంగిది రస భసిత…
ఒక సంగీతం
ఓప లేని ఈ తాపం చేయమంది తీయని పాపం దప్పికతో వున్న దేహం తీర్చమంది తన దాహం వయసు వెల్లువైన వేళ మనసు మైమరచిన వేళ చిన్నదాని కళ్ళల్లో కోరిక కనిపించిన వేళ చిన్నవాడి గుండెల్లో మోహం మోలకెత్తిన వేళ…
దివ్వెలు
1. భూమ్మీద ప్రతి చెరువులోనూ మునుగుతాడు చంద్రుడు 2. గాలి కచేరీ చెట్టు నుండి చెట్టుకి ఆకుల చప్పట్లు 3. వెలుగు నీడ శబ్దం నిశ్శబ్దం జీవం మృత్యువు అలవోకగా కలసిపోయి అడవి 4. మూసుకుని తెరుచుకోవడంలోనే జీవమైనా రాగమైనా…
ఇస్మాయిల్‌కి మరోసారి…
ఆకాశపు నీలిమలో మునకలేసి కిలకిలల పాటల్లో తేటపడి మౌనంగా గూట్లోకి ముడుచుకుంటూ పక్షి రెక్కల్లో మీ అక్షరాలు ఒడ్డున సేదదీరిన మనసుల్ని చల్లగా స్పృశిస్తూ పున్నమి రాత్రి పూర్ణ బింబం కోసం ఎగసిపడుతూ ఏ లోతుల్లోంచి.. ఏ తీరాలకో..…
వేదన
నిన్న రాత్రి తన చల్లని వెలుగులతో సేద తీర్చిన వెన్నెల ఈ రోజెందుకు ఇలా కాల్చేస్తోంది ? నువ్వు వెళ్ళిపోవడం చూసిందా ?? నిన్న మనల్ని నవ్వుతూ పలకరించిన చందమామ ఈ రోజెందుకు నా వైపు జాలిగా చూస్తున్నాడు ?…