గౌరవనీయులు పవన్‌కళ్యాణ్ గారికి – నమస్కారాలతో… ఈమధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మీతో నా భావాలు పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఈ బహిరంగ లేఖ. మిమ్మల్ని అవమానించాలనో, మీ అభిమానులను కవ్వించాలనో ఉద్దేశ్యంతో మాత్రం వ్రాయలేదని…
Category: Member Categories
కుడుమియన్మలై – ఆలయ నర్తకి ఔదార్యత
కుడుమియన్ మలై కోవెల యొక్క అమోఘ విశిష్టతలు :- ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. కుడుమిదేవర్ అఖిలాండేశ్వరి, షట్కోణ ( a single hexagonal slab of…
నల్ల తామర పుట్టి…
[ఏకతార మీటుకుంటూ శిష్యుడు ప్రవేశించును] “ఏనాడు మొదలిడితివో..ఓ…ఓ…ఓ…ఏనాటికో ఈ నాటక సమాప్తి…ఏనాడు…ఏనాడు….ఏనాడు…” “ఇక చాలు శిష్యా! నీ నాటక పాట నరనరాన నిప్పెడుతోంది!” “ఇది అన్యాయం గురూ! నన్నాపకండి” [అని మళ్ళీ పాడును] “నల్ల తామర పుట్టి తెల్లవారలు…
మధ్వాచార్య ఆలోచనా సరళి
చాలమంది తార్కికులు తెలిసినంతగా మధ్వాచార్యులు వారి అనుచరులు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు అనేది వాస్తవం. ఇందుకు కారణాలు అలౌకికాలు. తత్వం ఒక అమోఘమైన జ్ఞానం ఇది అనాదిగా మానవ జాతికి ముఖ్యంగా భారతీయులకు వారి పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ…
