శ్రావణ మేఘాలలొ కనిపించె నీరూపు చిరు చినుకుల సవ్వడిలో వినిపించె నీ పిలుపు……శ్రావణ మబ్బు చివర మెరుపులో మొలక నవ్వుల సొంపు పిల్లగాలి తెమ్మెరలో నీ చెక్కిలి తలపింపు……శ్రావణ నీ గజ్జెల మ్రోతలే నా గుండెల కదిలించి నీ…
Category: Member Categories
ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి 2
మొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందనుకుంటే, ఇప్పుడు సమైక్యాంధ్ర పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. అక్కడా విగ్రహాలు పగలగొట్టారు, ఇక్కడా అదే తీరు. ఉద్యమకాలంలో అక్కడ మరణించిన ప్రతిఒక్కరినీ తెలంగాణా కోసం లెక్క కడితే, ఇప్పుడు ఇక్కడా…
అంతరంగపు చిటపటలు
అంతరంగపు చిటపటలు ఆకాశపు చిటపటలకు మౌనాన్ని నేర్పి తనను తాను పండించుకున్న ఆ బీడులా ఐతే ఎంత బావుణ్ణు నా మనసు, అంతరంగపు చిటపటలకు మౌనాన్ని నేర్పుతూ. ******* ముదుసలి అందం ఆ ముదుసలి అందం ఎడారి చందం అని అందామంటే…
పోతే….!!!
“వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు పల్లదనంబును…..” అంటూ ఏడు వ్యసనాల్ని ఏకరవు పెట్టాడు విదురుడు. “మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః…” అని పద్దెనిమిది వ్యసనాల్ని పట్టీ వేశాడు మనుస్మృతికారుడు. కాలం మారింది, భాష మారింది, మనుషులు పూర్తిగా మారిపోయారు. సంస్కృతం తెలీదు,…
నీకర్థం కాదులే బాంచెను!
విగ్రహాలేగా అని విరగ్గొట్టారు హద్దులేగా అని విడగొట్టారు దమ్ముల్లో చెమ్మే ఉంటే బొమ్మల్లో అమ్మల్ని చూసుకోవచ్చు సరే…ఫోండి…విరగ్గొట్టో విడగొట్టో మురిసిపోండీ….మురిగిపోండి! నా నరం తెగితే నొప్పి నీకు తెలియదు నీ నరం తెగితే…… నరం తెగ్గోసే వరం కోరుకొన్నావ్…
ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు దోశె వేసినంత సులభం కాదు. అన్ని పక్షాలతో చర్చించాలి. ఏకాభిప్రాయం సాధించాలి. ఆ పిమ్మటే, తెలంగాణా గురించి ఆలోచించగలం. 2009 డిసెంబరు ప్రకటన దరిమిలా కాంగ్రెస్ రాష్ట్ర, దేశ రాజకీయ పార్టీలను అనేక విధాలుగా ఇరుకున పెట్టి,…
కొత్తా రాష్ట్ర మండి…
కొత్తా రాష్ట్ర మండి, వినోదం చూసి పొండి పేరు మారితే రూపు మారును పేదరికం ఇక తొలగి పోవును కొత్త కుంపట్లో నీళ్ళు కాసినా నెయ్యగ వెంటనే మారి పోవును చిత్రం చూడ రండి, ఇది భలే కొత్తా రాష్ట్రమండి విడిపోయి కలసి ఉండడం,…
శ్యామలధ్వజం
శ్యామలధ్వజాన్ని పైకెత్తాయా చేలో చేయి చేయి పట్టి ఆ వానచినుకులు. ******* కొబ్బరాకు వెన్నెల పట్టాభిషేకం చేసిన నా పెరటి తోటకు మకుటమై తానమరిందా కొబ్బరాకు ఛాయ. ******* లోటు ఆమె మోస్తున్న కడవలోకి తొంగి చూస్తూ తనకు కాళ్ళు లేని…
