మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము. శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఒక గన్నేరు పూవువెయ్యి జిల్లేడు పూలతోమానం.ఒక మారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానంఒక.…
Category: Member Categories
గొడుగు
1. నీకు నాకు మధ్య గొడుగు..గొడుగు చూరులు మీదుగా..జారుతున్న చినుకుల ధారలుపంజరంలో నేను… 2. గొడుగు పై చినుకులు..ఒకటే సందడి.P.T క్లాసులో పిల్లల్లా… 3. నల్లని గొడుగులను,రంగుల గొడుగులను..పలకరిస్తున్నాయి చినుకులుపసి పాప నవ్వుల్లా <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>
వీరీ వీరీ ఓనమాలు; వీరి గురువులు ఎవ్వరు?
1) దేవతలకు గురువు- “బృహస్పతి “ 2) రాక్షస గురువు:- “శుక్రాచార్యుడు”. 3) శుక్రాచార్యుల శిష్యరికము పొందిన వాడు – కచుడు 4) భక్త ప్రహ్లాదుని ఉపాధ్యాయులు – చండామార్కులు, (చండ, మార్క/అమరక= రాక్షస గురు శుక్రాచార్యుని కుమారులు) ********** 1) మహాకవి వాల్మీకిగా- (నిషాదుడు…
చదువంటే!
రెమ్మలకి టాటా చెప్పి మెల్లిగా కొమ్మల్ని విడిచి దారెంట – నడిచే సరిగమలై, మెరిసే కిరణాలై బడిముంగిట గీతమై అల్లుకొనే ఒకే చెట్టు పూవుల్లాంటి బడిపిల్లల్ని చూసి ఆ పిల్ల కళ్లు – చిన్ని చిన్ని మడుగులవుతాయి. ఆమెక్కూడా – తనో పూవయి ఆ వరసల్లో అమరాలని వుంది. బడి…
ఈ యజమాని చాలా మంచివాడు!
రావూరి భరద్వాజ ధనికొండ వద్ద ఉద్యోగం చేసారు. తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. రౌద్రంతో…
దాగుడుమూతలు
ఎప్పుడో మొదలైన ఆట ఇదిఇప్పటికీ మారలేదు. దాటిన గోడలుదాగిన నీడలుఅన్వేషణలో ఇవి మామూలే వైఫల్యం, వైరాగ్యం మధ్యగెలుపు అనుమానాస్పదమైతేఆ పక్కనే మరో ఆశ అలజడే అదృశ్యమైతేకనుచూపు మేరాకాంతిపుంజాలే
తెల్లారింది లెగండో కొక్కురోకో
ఎం.వి.రఘు దర్సకత్వంలో 25 సంవత్సరాల క్రితం జూలై 23, 1988న విడుదలైన “కళ్ళు” చిత్రం, తెలుగులో వచ్చిన అతి కొద్ది కళాత్మక చిత్రాలో ఒకటి. ఆ రోజుల్లో పూర్తిగా కొత్త వాళ్ళతో తీసి ఎన్నో అవార్డ్లు సాధించిన ఈ చిత్రంలో, సీతారామ శాస్త్రి రాసి, స్వయంగా…
ఎవరు వారు?
ఇక దాని బ్రతుకంతమొంది గోడల మధ్యనే గడిచి పోతుందనుకున్నాను రోదనే తప్ప దానికిక నవ్వే యోగమే లేదనుకున్నాను కానీ ఉన్నట్టుండి దానికెవ్వరో పట్టాభిషేకం చేసారు ఇపుడది చిందించే హాసాన ఈ లోకమే మెరిసి మురిసిపోతోంది ఎవరు వారు? కంటికి రెప్పలై, ఇలా…
మంకు తిమ్మ కగ్గ- కన్నడ “వేమన” పద్యాలు
తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. “పెంకె ఘటం వీడమ్మా!”…
